దిక్షా పంత్(నటి)
Jump to navigation
Jump to search
దిక్షా పంత్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
ఇతర పేర్లు | దీక్షా |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2012–ప్రస్తుతం |
ఎత్తు | 5'5 |
దిక్షా పంత్ ఒక భారతీయ చలన చిత్ర నటి.ఆమె ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించింది. ఆమె బిగ్‌బాస్ తెలుగు [1] మొదటి సీసన్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రి ద్వారా ప్రవేసించి 63వ రొజున వైదొలగింది.[2] ఆమె హార్మొన్స్[3] ,ఒక లైలా కోసం వంటి చిత్రాలలో నటించింది. గోపాల గోపాల చిత్రంతొ గుర్తింపు పొందింది.[4]
నటించిన చిత్రాలు
[మార్చు]† | ఇంకా విడుదలైన సినిమాలను సూచిస్తుంది |
సంవత్సరం | చలన చిత్రం | పాత్ర(లు) | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2017 | VKA Films ఇగొ† | తెలుగు | చిత్రీకరణ జరుగుతుంది | |
ఆయామ్† | హిందీ | చిత్రీకరణ జరుగుతుంది | ||
హార్మొన్స్† | తెలుగు | |||
తొండి† | తెలుగు | చిత్రీకరణ జరుగుతుంది | ||
మాయామాల్† | తెలుగు | చిత్రీకరణ జరుగుతుంది | ||
2016 | చల్ చల్ గుఱ్ఱం | తెలుగు | ||
బంతిపూల_జానకి[5] | తెలుగు | |||
ఒ స్త్రీ రేపు రా | తెలుగు | |||
సోగ్గాడే చిన్నినాయనా | హంస చెల్లెలు | తెలుగు | ||
కవ్వింత | తెలుగు | |||
2015 | గోపాల గోపాల | గొపికా మాత | తెలుగు | |
శంకరాభరణం | అతిథి పాత్ర | తెలుగు | ||
2014 | నూతిలొని కప్పలు | తెలుగు | ||
ఒక లైలా కోసం | షీలా | తెలుగు | ||
2012 | గుల్లూ దాదా తిరి | హైదరబాదీ ఉర్దూ/
తెలుగు |
||
రచ్చ | బసంతి | తెలుగు | ||
2010 | వరుడు | సంధ్య స్నేహితురాలు | తెలుగు |
బుల్లితెర
[మార్చు]సంవత్సరం | షొ | పాత్ర | చానల్ | పరిణామం |
---|---|---|---|---|
2017 | బిగ్‌బాస్ తెలుగు(సీసన్ 1) | పోటిదారు(వైల్డ్‌కార్డ్)-- 15వ రొజున ప్రవేశించెను | మా టీవీ | 6వ స్థానం - 63వ రొజున వైదొలిగెను |
మూలాలు
[మార్చు]- ↑ "Bigg Boss Telugu". valentineweekblossoms.in. Archived from the original on 2018-09-25. Retrieved 2018-09-17.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Diksha Panth Bio". scooptimes.com. Archived from the original on 2018-05-02. Retrieved 2018-04-20.
- ↑ "Diksha Panth in Harmone". YouTube.com.
- ↑ "Diksha Panth joins the cast of Gopala Gopala". times Of India.
- ↑ 99 No more negative roles for Diksha Panth