ఓం 3D

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓం 3D
సినిమా పోస్టరు
దర్శకత్వంసునీల్‌ రెడ్డి
రచనసునీల్ రెడ్డి
నిర్మాతనందమూరి తారక అద్వైత
తారాగణంకళ్యాణ్ రామ్
కృతి కర్బంద
నికిషా పటేల్
ఛాయాగ్రహణంఅజయన్ విన్సెంట్
కూర్పుగౌతంరాజు
సంగీతంఅచ్చు రాజమణి
సాయి కార్తీక్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
జూలై 19, 2013 (2013-07-19)
దేశంభారత్
భాషతెలుగు

ఓం 3D 2013, జూలై 19నలో విడుదలైన 3D తెలుగు చిత్రం.[1] ఈ చిత్రం భారతదేశపు మొదటి 3డి పోరాట చిత్రంగా చెప్పబడింది.[2] కృతి కర్బంద, నికిషా పటేల్ నాయికలు, కళ్యాణ్ రామ్ కథానాయకుడు.[3] ఈ చిత్ర. ఛాయాగ్రహణం 5కే రెజల్యూషన్ తో చిత్రీకరించారు.[4] హావీవుడ్ చిత్రమైన అవతార్, ఫైనల్ డెస్టినేషన్ 5కి పనిచేసిన డేవిడ్ టేలర్, ద అమేజింగ్ స్పైడర్‌మాన్కి పనిచేసిన ఇయాన్ మార్కస్ ఈ చిత్రానికి పనిచేశారు.[5] ఈ చిత్రాన్ని 110 రోజుల్లో చిత్రీకరించినప్పటికీ, నిర్మాణానంతర కార్యక్రమాలకు ఒక సంవత్సరం పట్టింది..[6] అచ్చు రాజమణి, సాయికార్తీక్ సంగీతాన్ని అందించారు.[7]

అర్జున్ (కళ్యాణ్ రామ్) కి తన తండ్రి హరిశ్చంద్రప్రసాద్ (కార్తిక్ కుమార్) అంటే పంచప్రాణాలు. అతడిని చంపాలని చూస్తున్న శతృవుల బారినుండి అనుక్షణం కాపాడుతుంటాడు. కానీ చివరికి అతని తండ్రి శతృవుల చేతిలోనే చనిపోతాడు. చివరికి అర్జున్ శతృసంహారం ఎలా చేశాడు? అతడి తండ్రికి శతృవులతో ఉన్న వైరమేమిటి అనేది కథా గమనంలో తెలుస్తుంది.

నటవర్గం

[మార్చు]

పాటల జాబితా.

[మార్చు]

హోళీ హోళీ, రచన: కేదార్నాథ్ , గానం.రంజిత్, ప్రియ హిమెష్ , షర్మిల

ఎందుకిలా రచన: బాలాజీ, గానం . హరిచరన్ , చిన్మయి

ఓం తీం , ఇన్స్ట్రుమెంటల్.

ప్రోమో సాంగ్ , రచన: బి.సుబ్బరాయ శర్మ , గానం.బాబాసెహగల్

చెలియా, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. అచు, రమ్య ఎన్ ఎస్ కె

రైట్ నౌ: రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. బాబా సెహగల్, బిందు మహిమ.

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ, దర్శకత్వం - సునీల్ రెడ్డి
  • సంగీతం - అచ్చురాజమణి, సాయికార్తీక్
  • ఎడిటింగ్ - గౌతంరాజు

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "'My dear Kuttichattan' to 'Action', 3-D films are in!". Thehindu.com. 2012-08-30. Retrieved 2013-07-15.
  2. TNN (2013-03-17). "Kalyan Ram’s OM in post-production - Times Of India". Articles.timesofindia.indiatimes.com. Archived from the original on 2013-07-17. Retrieved 2013-07-15.
  3. TNN (2013-01-22). "Official logo of Kalyan Ram’s OM - Times Of India". Articles.timesofindia.indiatimes.com. Archived from the original on 2013-07-17. Retrieved 2013-07-15.
  4. "Om teaser is out". Sify.com. 2013-01-16. Archived from the original on 2014-11-18. Retrieved 2013-07-15.
  5. "3D technology brought life to 'OM', says Kalyan Ram". Sify.com. Archived from the original on 2015-09-24. Retrieved 2013-07-15.
  6. "Action redefined in 3D - Times Of India". Articles.timesofindia.indiatimes.com. Archived from the original on 2013-07-17. Retrieved 2013-07-15.
  7. "Kalyan Ram`s Om on 28th June". Sify.com. 2013-06-06. Archived from the original on 2014-11-18. Retrieved 2013-07-15.
"https://te.wikipedia.org/w/index.php?title=ఓం_3D&oldid=4099409" నుండి వెలికితీశారు