కళ్యాణ్ రామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నందమూరి కళ్యాణ్ రామ్
KalyanRam.jpg
జన్మ నామంనందమూరి కళ్యాణ్ రామ్
జననం (1978-07-05) 1978 జూలై 5 (వయసు 44)
ఇతర పేర్లు ఎన్.కె.ఆర్, ఎనర్జిటిక్ స్టార్
క్రియాశీలక సంవత్సరాలు 2003 నుండి ఇప్పటివరకు
భార్య/భర్త samantha[1]
పిల్లలు శౌర్య రామ్,తారకఅద్వతి

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రముఖ తెలుగు నటుడు. ఇతను ఎన్. టి. రామారావు మనవడు, నందమూరి హరికృష్ణ కుమారుడు. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ సంస్థని స్థాపించి నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించాడు. బాల నటుడిగా కూడా పలు చిత్రాలలో నటించాడు.

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర నటుడు నిర్మాత ఇతర వివరాలు
1989 బాలగోపాలుడు రాజ Yes check.svg X mark.svg బాలనటుడు
2003 తొలిచూపులోనే రాజు Yes check.svg X mark.svg కథానాయకుడు
అభిమన్యు అభిమన్యు Yes check.svg X mark.svg కథానాయకుడు
2005 అతనొక్కడే రామ్ Yes check.svg Yes check.svg కథానాయకుడు/ నిర్మాత
2006 అసాధ్యుడు పార్ధు Yes check.svg X mark.svg కథానాయకుడు
2007 విజయదశమి శివకాశి Yes check.svg X mark.svg కథానాయకుడు
లక్ష్మీ కళ్యాణం రాము Yes check.svg X mark.svg కథానాయకుడు
2008 హరే రామ్ రామ్, హరి Yes check.svg Yes check.svg కథానాయకుడు/ నిర్మాత
2009 జయీభవ రామ్ Yes check.svg Yes check.svg కథానాయకుడు/ నిర్మాత
2010 కళ్యాణ్ రామ్ కత్తి రామ కృష్ణ Yes check.svg Yes check.svg కథానాయకుడు/ నిర్మాత
2013 ఓం 3D అర్జున్ Yes check.svg Yes check.svg కథానాయకుడు/ నిర్మాత
2015 పటాస్ కళ్యాణ్ Yes check.svg Yes check.svg కథానాయకుడు/ నిర్మాత
కిక్ 2 X mark.svg Yes check.svg నిర్మాత
షేర్ (సినిమా) గౌతం Yes check.svg X mark.svg కథానాయకుడు
2016 ఇజం సత్య మార్తాండ్

/కళ్యాణ్ రామ్

Yes check.svg Yes check.svg కథానాయకుడు/నిర్మాత
2017 జై లవకుశ X mark.svg Yes check.svg
2018 ఎమ్‌ఎల్‌ఏ కళ్యాణ్ Yes check.svg X mark.svg కథానాయకుడు
నా నువ్వే వరుణ్ Yes check.svg X mark.svg
ఎన్.కే.ఆర్ 16 Yes check.svg X mark.svg
2020 ఎంత మంచివాడవురా![2][3] Yes check.svg X mark.svg కథానాయకుడు
2022 బింబిసారా బింబిసారా
దేవా దుత్త
Yes check.svg [4]
2023 అమిగోస్ మైఖేల్
సిద్ధార్థ్
మంజునాథ్
Yes check.svg X mark.svg
డెవిల్ Yes check.svg X mark.svg [5]

మూలాలు[మార్చు]

  1. Sakshi (8 August 2022). "హీరో కల్యాణ్‌ రామ్‌ భార్య బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసా?". Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.
  2. సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
  3. ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడ‌వురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
  4. Vyas (2021-09-22). "Bimbisara to head for a release during Diwali!". The Hans India.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Kalyan Ram is British secret agent in director Naveen Medaram's pan-Indian period film 'Devil'". The Hindu. Special Correspondent. 2021-07-06. ISSN 0971-751X.{{cite news}}: CS1 maint: others (link)

నందమూరి వంశవృక్షం[మార్చు]

ntr 1:nandamuri harikrishna 2: nandamuri siva krishna 3: nandamuri bala krishna 4: nandamuri rama krishna


బయటి లింకులు[మార్చు]