నందమూరి తారకరత్న
Jump to navigation
Jump to search
Taraka Ratna తారక రత్న | |
---|---|
![]() | |
జననం | నందమూరి తారక రత్న 1983 జనవరి 8 |
వృత్తి | తెలుగు సినిమా నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2002 నుండి ఇప్పటివరకు |
జీవిత భాగస్వామి | అలేఖ్యా రెడ్డి |
పిల్లలు | నిషిక |
తల్లిదండ్రులు | నందమూరి మోహన కృష్ణ |
బంధువులు | నందమూరి తారక రామారావు (తాత) నందమూరి బాలకృష్ణ (బాబాయ్) నందమూరి కళ్యాణ్ రామ్ (పెదనాన్న కుమారుడు) జూ. ఎన్.టి.ఆర్ (పెదనాన్న కుమారుడు) దగ్గుబాటి పురంధేశ్వరి (మేనత్త) నారా చంద్రబాబు నాయుడు (మేనమామ) |
నందమూరి తారకరత్న తెలుగు సినిమా నటుడు. తారకరత్న తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటుడు ఎన్.టి.రామారావు మనుమడు. అతడు జనవరి 8, 1983న జన్మించిన ఆయన నందమూరి మోహన కృష్ణ తనయుడు.[1] తారకరత్న 2001లో ఒకేసారి 9 సినిమాలు మొదలు పెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.[2]
చిత్రాలు[మార్చు]
సంవత్సరం | సినిమా | పాత్ర | Ref. |
---|---|---|---|
2002 | ఒకటో నంబర్ కుర్రాడు | బాలు | |
2002 | యువ రత్న | రత్న | |
2003 | తారక్ | తారక రామ్ | |
2004 | నం | శివుడు | |
2004 | భద్రాద్రి రాముడు | రాముడు | |
2006 | పకడై | మాసి | |
2009 | అమరావతి | శ్రీను | |
2009 | వెంకటాద్రి | వెంకటాద్రి నాయుడు | |
2010 | ముక్కంటి | ||
2011 | నందీశ్వరుడు | నందీశ్వరుడు "నందుడు" | |
2012 | విజేత | ||
2012 | ఎదురు లేని అలెగ్జాండర్ | అలెగ్జాండర్ | [3] |
2012 | చూడాలని చెప్పాలని | ||
2014 | మహా భక్త సిరియాల | శివ దత్త / సిరియాల | [4] |
2015 | కాకతీయుడు | ||
2016 | ఎవరు | శేఖర్ | [5] |
2016 | మనమంతా | చిత్రకారుడు | |
2016 | రాజా చెయ్యి వేస్తే | మాణిక్ | |
2017 | కయ్యూం భాయ్ | ||
2021 | దేవినేని | దేవినేని నెహ్రూ | |
2022 | సారధి | సారధి | |
2022 | ఎస్5 నో ఎగ్జిట్ | సుబ్బు |
వెబ్ సిరీస్[మార్చు]
పురస్కారాలు[మార్చు]
- 2009 – నంది ఉత్తమ ప్రతినాయకుడు – అమరావతి[7]
tarak ratna వంశవృక్షం[మార్చు]
సూచికలు[మార్చు]
- ↑ Tarakaratna Biography, Tollywood Actor, Family, Tarakaratna Ramarao Filmography, Awards, Tarakaratna Ramarao Profile, Pictures Archived 2012-10-31 at the Wayback Machine. Altiusdirectory.com. Retrieved on 2013-03-07.
- ↑ News18 Telugu (27 January 2023). "తారకరత్నకు మాత్రమే సాధ్యమైన ఈ ప్రపంచ రికార్డు తెలుసా." Archived from the original on 27 January 2023. Retrieved 27 January 2023.
- ↑ "Eduruleni Alexander Movie Review, Trailer, & Show timings at Times of India". The Times of India. Archived from the original on 23 September 2018. Retrieved 2016-08-24.
- ↑ 'Bhaktha Siriyala' will be milestone in Tarak's career: Film's director- Telugu News- South Cinema-IBNLive Archived 19 అక్టోబరు 2013 at the Wayback Machine. Ibnlive.in.com (2012-11-07). Retrieved on 2013-03-07.
- ↑ "Evaru Telugu Movie Review | Evaru Movie Review | Evaru Review and Rating | Evaru Cinema Review | Evaru Film Review | Evaru Movie Review in Telugu | Evaru Review in Telugu | Evaru Telugu Review | Evaru First Day TalK | Evaru Review". 26 August 2016.
- ↑ TV5 News (30 May 2022). "'9 అవర్స్' వెబ్ సిరీస్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది: తారకరత్న, మధు షాలినీ" (in ఇంగ్లీష్). Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
- ↑ List of Nandi awards for 2009–2010. newsofap.com