దేవినేని (2021 సినిమా)
స్వరూపం
దేవినేని | |
---|---|
దర్శకత్వం | నర్రా శివ నాగేశ్వర రావ్ |
నిర్మాత | జి.ఎస్.ఆర్, రాము రాథోడ్ |
తారాగణం | నందమూరి తారకరత్న, సురేష్ కొండేటి, కోటి, బెనర్జీ |
సంగీతం | కోటి |
విడుదల తేదీ | 5 మార్చి 2021 |
సినిమా నిడివి | 130 నిముషాలు |
భాష | తెలుగు |
దేవినేని 2021లో విడుదలైన తెలుగు సినిమా. నందమూరి తారకరత్న[1] ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని జి.ఎస్.ఆర్, రాము రాథోడ్ నిర్మించగా నర్రా శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర ఆడియో ఫిబ్రవరి 20న రిలీజ్ కాగా, సినిమా 2021 మార్చి 05న విడుదల చేశారు.
కథ
[మార్చు]విజయవాడలో సంచలనం రేపిన దేవినేని, చలసాని, వంగవీటి కుటుంబాల మధ్య జరిగిన సంఘటనలతో ఈ సినిమాని నిర్మించారు.[2]
నటీనటులు
[మార్చు]- నందమూరి తారకరత్న
- సురేష్ కొండేటి
- శివారెడ్డి
- ధ్రువతార
- బెనర్జీ
- తుమ్మల ప్రసన్న కుమార్
- కోటి
- అన్నపూర్ణ
- తుమ్మలపల్లి రామ సత్యనారాయణ
- బాక్స్ ఆఫీస్ చందు రమేష్
- లక్ష్మీ నివాస్
- లక్ష్మీ నరసింహ
సాంకేతికవర్గం
[మార్చు]- బ్యానర్: ఆర్.టి.ఆర్ ఫిలిమ్స్
- నిర్మాతలు: జి.ఎస్.ఆర్, రాము రాథోడ్
- డ్డైరెక్టర్: నర్రా శివ నాగేశ్వరరావు
- కో.డైరెక్టర్: శివుడు
- బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: కోటి
- లిరిక్ రైటర్: మల్లిక్
- పి ఆర్ ఓ: మధు వి.ఆర్
వివాదాలు
[మార్చు]నందమూరి తారకరత్న పై, సినిమాపై వైసీపీ నాయకుడు పోలీసు కేసు పెట్టాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Prajasakti (11 January 2021). "'దేవినేని'గా నందమూరి | Prajasakti". www.prajasakti.com. Archived from the original on 17 మే 2021. Retrieved 17 May 2021.
- ↑ Sakshi (21 August 2020). "త్వరలో 'దేవినేని' మోషన్ పోస్టర్ విడుదల". Sakshi. Archived from the original on 17 మే 2021. Retrieved 17 May 2021.
- ↑ News18 Telugu (16 February 2021). "Devineni Movie: నందమూరి తారక్ సినిమాపై పోలీస్ కేసు వేసిన వైసీపీ లీడర్". News18 Telugu. Archived from the original on 17 మే 2021. Retrieved 17 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)