Jump to content

నంది ఉత్తమ నేపథ్య గాయకులు

వికీపీడియా నుండి
ఉత్తమ నేపథ్య గాయకుడు నంది అవార్డు గ్రహీత వందేమాతరం శ్రీనివాస్ చిత్రం


నంది అవార్డు పొందిన ఉత్తమ పురుష నేపథ్య గాయకులు జాబితా(1977 సంవత్సరంలో ప్రారంభమైంది.)

సంవత్సరం గాయకుడు సినిమా పాట
2016 వందేమాతరం శ్రీనివాస్ దండకారణ్యం కమ్మనైన అమ్మ పాట
2015 ఎమ్.ఎమ్.కీరవాణి బాహుబలి:ద బిగినింగ్ శివుని
2014 విజయ్ యేసుదాస్ లెజెండ్ నీ కంటే చూపుల్లో
2013 కైలాష్ ఖేర్ మిర్చి పండగల దిగివచ్చావు
2012 శంకర్ మహాదేవన్ శిరిడీ సాయి ఒక్కడే దేవుడు
2011 గద్దర్ జై బోలో తెలంగాణా పొడుస్తున్న పొద్దుమీద
2010[1] ఎం. ఎం. కీరవాణి మర్యాద రామన్న "తెలుగమ్మాయి"
2009[2] ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం మహాత్మ 'కొంతమంది ఇంటిపేరు కాదుర గాంధీ"
2008 శంకర్ మహదేవన్ వెంకటాద్రి [3]
2007 కార్తిక్ హ్యాపీ డేస్ "ఓ మై ఫ్రెండ్"
2006 కె. జె. యేసుదాసు గంగ "వెళ్ళిపోతున్నావా"
2005 ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం పెళ్ళాం పిచ్చోడు
2004 సాగర్ ఆర్య "ఏదో ప్రియరాగం వింటున్నా"
2003 ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సీతయ్య "ఇదిగో రాయలసీమ గడ్డ"
2002 ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం వాసు పాడనా తియ్యగా కమ్మని ఒక పాట
2001 ఎం. ఎం. కీరవాణి స్టూడెంట్ నంబర్ 1 "ఎక్కడో పుట్టి"
2000 ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం రాఘవయ్యగారి అబ్బాయి
1999 హరిహరన్ అన్నయ్య "హిమ సీమల్లో"
1998 వందేమాతరం శ్రీనివాస్ శ్రీరాములయ్య "విప్పపూల చెట్టు సిగను"
1997 ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ప్రియరాగాలు "చిన్నా చిరుచిరు నవ్వుల చిన్నా"
1996 రాజేష్ నిన్నే పెళ్లాడుతా "ఎటో వెళ్ళిపోయింది మనసు"
1995 వందేమాతరం శ్రీనివాస్ ఒరేయ్ రిక్షా "మల్లెతీగకు పందిరివోలే"
1994 ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం భైరవ ద్వీపం "శ్రీ తుంబుర నారద"
1993 ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం మిస్టర్ పెళ్ళాం
1992 ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం బంగారు మామ
1991 ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం చంటి
1990 కె. జె. యేసుదాసు అల్లుడుగారు "ముద్దబంతి నవ్వులో"
1989 ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం నీరాజనం
1988 కె. జె. యేసుదాసు జీవనజ్యోతి
1987 ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అభినందన "రంగులలో కలవో"
1986 ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సిరివెన్నెల "విధాత తలపున"
1985 ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం మయూరి
1984 ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సువర్ణ సుందరి "ఇది నా జీవితాలాపన"
1983 ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం బహుదూరపు బాటసారి "ఎక్కడ తలుపులు"
1982 కె. జె. యేసుదాసు మేఘసందేశం "సిగలో"
1981 ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ప్రేమాభిషేకం "ఆగదు ఆగదు ఏ నిమిషము నీ కోసము"
1980 Not given Not given
1979 ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం శంకరాభరణం
1978 ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం నాలాగ ఎందరో
1977 రమేష్ నాయుడు చిల్లరకొట్టు చిట్టెమ్మ

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-22. Retrieved 2013-09-23.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-10-08. Retrieved 2013-09-23.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-08-22. Retrieved 2013-09-23.