బంగారు మామ
స్వరూపం
బంగారు మామ (1992 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
తారాగణం | వినోద్ కుమార్, మీనా |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
బంగారు మామ 1992లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ కింద నందిగాం సూర్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. వినోద్ కుమార్, మీనా లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి లు సంగీతాన్నందించారు.[1]
తారాగణం
[మార్చు]- వినోద్ కుమార్
- మీనా
- యమున
- సుధాకర్
- వేలు
- బాబూమోహన్
- కైకాల సత్యనారాయణ
- సాయికుమార్
- ఏచూరి
- వెంకట్రావ్
- గణేష్ రావ్
- సుభాష్
- గరగ
- అంకమ్మ చౌదరి
- విశ్వేశ్వరరావు
- జిత్ మోహన్ మిత్ర
- అన్నపూర్ణ
- అనూజ
- శైలజ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
- స్టూడియో: శ్రీ లక్ష్మి పిక్చర్స్
- నిర్మాత: నందిగాం సూర్యనారాయణ;
- కంపోజర్: రాజ్-కోటి
- సమర్పణ: నందిగాం నాగ వంశీనాథ్
- సాహిత్యం: వేటూరి, డి.నారాయణ వర్మ
- కథ: ముత్యాల - మధు
- కథా సహకారం: రమణీ
- మాటలు: తోటపల్లి మధు
- నేపథ్యగానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, స్వర్ణలత
మూలాలు
[మార్చు]- ↑ "Bangaru Mama (1992)". Indiancine.ma. Retrieved 2023-01-21.