1966 నంది పురస్కారాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నంది పురస్కారాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది. ఈ పురస్కారాలు 1964 సం.లో మొట్టమొదటిసారిగా ప్రకటించింది.

1966 నంది పురస్కార విజేతల జాబితా[1][మార్చు]

వర్గం విజేత సినిమా
ఉత్తమ చిత్రం బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి రంగులరాట్నం (సినిమా)
రెండవ ఉత్తమ చలన చిత్రం కోటయ్య ప్రత్యగాత్మ చిలకా గోరింక
మూడవ ఉత్తమ చలన చిత్రం వీరమాచనేని మధుసూదనరావు ఆస్తిపరులు

మూలాలు[మార్చు]

  1. "Nandi Award winners 1964-2008" (PDF). Government of Andhra Pradesh. Retrieved 14 July 2021.