నంది ఉత్తమ బాలల చిత్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నంది అవార్డు పొందిన ఉత్తమ బాలల చలనచిత్రాల విజేతలు
సంవత్సరం చిత్రం దర్శకుడు
2011 శ్రీకారం
2010 లిటిల్ బుద్ధ బొర్రా రవికుమార్
2009[1] నజరానా
2007 అమూల్యం
2006 భారతి ఆర్. ఎస్. రాజు
2005 ఆశల పల్లకి వి. సాగర్
రెండవ ఉత్తమ బాలల చలన చిత్రం


సంవత్సరం చిత్రం దర్శకుడు
2011 గంటల బండి
2009[2] బంటీ
2008 దుర్గి పి. బాలచంద్ర రెడ్డి[3]
2007 ఓ చిన్నారి కోరిక
2006 కిట్టు కొడవంటి భార్గవ

మూలాలు[మార్చు]