Jump to content

1979 నంది పురస్కారాలు

వికీపీడియా నుండి

1979 నంది పురస్కార విజేతల జాబితా

[మార్చు]
జయసుధ (ఉత్తమనటి)
బి.నరసింగరావు (ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత)
కె.వి.మహదేవన్ (ఉత్తమ సంగీత దర్శకుడు)
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం (ఉత్తమ నేపథ్య గాయకుడు)
విభాగము విజేత సినిమా
ఉత్తమ చిత్రం ఏడిద నాగేశ్వరరావు శంకరాభరణం
ద్వితీయ ఉత్తమ చిత్రం జి.రవీంద్రనాథ్,
బి.నరసింగరావు
మా భూమి
తృతీయ ఉత్తమ చిత్రం ఎస్.ఫజలుల్లా హక్ పునాదిరాళ్ళు
ఉత్తమ నటుడు గోకిన రామారావు పునాదిరాళ్ళు
ఉత్తమ నటి జయసుధ ఇది కథ కాదు
ఉత్తమ బాలనటి బేబితులసి శంకరాభరణం
ఉత్తమ ఛాయాగ్రాహకుడు పి.ఎస్.నివాస్ నిమజ్జనం
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత బి.నరసింగరావు మా భూమి
ఉత్తమ గీతరచయిత వేటూరి సుందరరామమూర్తి శంకరాభరణం
ఉత్తమ నేపథ్యగాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం శంకరాభరణం
ఉత్తమ నేపథ్యగాయని వాణీ జయరామ్ శంకరాభరణం
ఉత్తమ సంగీతదర్శకుడు కె.వి.మహదేవన్ శంకరాభరణం

మూలాలు

[మార్చు]