1983 నంది పురస్కారాలు
స్వరూపం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందించే నంది అవార్డులు. 1964లో తొలిసారిగా ప్రదానం చేశారు.
వర్గం | విజేత | చిత్రం |
---|---|---|
ఉత్తమ చలనచిత్రం | జంధ్యాల | ఆనంద భైరవి (1984 తెలుగు సినిమా) |
రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ | టి. కృష్ణ | నేటి భారతం |
మూడవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ | కె. విశ్వనాథ్ | సాగర సంగమం |
- ఉత్తమ స్క్రీన్ రైటర్స్ : పాలగుమ్మి పద్మరాజు, ఆర్.కె.ధర్మరాజు (బహుదూరపు బాటసారి)
- రెండవ ఉత్తమ స్క్రీన్ రైటర్ : K.S.చంద్రమూర్తి (ఆనంద భైరవి)
- ఉత్తమ నటుడు : కమల్ హాసన్
- ఉత్తమ సహాయ నటుడు: పి.ఎల్.నారాయణ
- ఉత్తమ నటి: జయసుధ
- ఉత్తమ సహాయ నటి: కె. శకుంతల
- ఉత్తమ బాల నటుడు: మాస్టర్ హరి
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్: ఎస్.గోపాల్ రెడ్డి
- ఉత్తమ స్క్రీన్ ప్లే: టి.కృష్ణ
- ఉత్తమ సంభాషణ రచయిత: దాసరి నారాయణరావు
- ఉత్తమ పాటల రచయిత: శ్రీశ్రీ
- ఉత్తమ ఎడిటర్: జి.జి.కృష్ణారావు
- ఉత్తమ నేపథ్య గాయకుడు:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- ఉత్తమ నేపథ్య గాయని : ఎస్.జానకి
- ఉత్తమ సంగీత దర్శకుడు: జంధ్యాల
- ఉత్తమ కళా దర్శకుడు: తోట తరణి
- జాతీయ సమగ్రత కోసం ఉత్తమ చిత్రం: విముక్తి కోసం
- మొదటి ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: పెంబర్తి లోహకళ
- రెండవ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: స్వరం మీ చేతిలో ఉంది
- మూడో ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: అందరం ఒక్కటే
మూలాలు
[మార్చు]- ↑ "Nandi Award winners 1964-2008" (PDF). Government of Andhra Pradesh. Retrieved 14 July 2021.