2016 నంది పురస్కారాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2016 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాలు కింద ఇవ్వబడ్డాయి.[1]

జాబితా[మార్చు]

విభాగం విజేత సినిమా నంది రకం
ఉత్తమ చిత్రం పెళ్ళిచూపులు పెళ్ళిచూపులు బంగారు
ద్వితీయ ఉత్తమ చిత్రం అర్ధనారి అర్ధనారి వెండి
తృతీయ ఉత్తమ చిత్రం మనలో ఒకడు మనలో ఒకడు తామ్ర
ఉత్తమ దర్శకుడు సతీష్ వేగేశ్న శతమానం భవతి వెండి
ఉత్తమ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో & జనతా గ్యారేజ్ వెండి
ఉత్తమ నటి రీతు వర్మ పెళ్ళిచూపులు వెండి
ఉత్తమ ప్రతినాయకుడు ఆది పినిశెట్టి సరైనోడు తామ్ర
ఉత్తమ సహాయ నటుడు మోహన్ లాల్ జనతా గ్యారేజ్ తామ్ర
ఉత్తమ సహాయ నటి జయసుధ శతమానం భవతి తామ్ర
ఉత్తమ హాస్యనటుడు సప్తగిరి ఎక్స్ ప్రెస్ రాజా తామ్ర
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత
ఉత్తమ కథా రచయిత
ఉత్తమ మాటల రచయిత
ఉత్తమ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్ అ ఆ తామ్ర


మూలాలు[మార్చు]

  1. "వెండితెర ఆ'నందు'లు". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. మూలం నుండి 15 November 2017 న ఆర్కైవు చేసారు. Retrieved 15 November 2017.