నంది ఉత్తమ గీత రచయితలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉత్తమ గేయరచయితలుగా నంది బహుమతులందుకున్న గీతాలు, వాటి రచయిత, సినిమా వివరాలు.

అందెశ్రీ
నందిని సిధారెడ్డి
సుద్దాల అశోక్‌తేజ
సిరివెన్నెల సీతారామశాస్త్రి
చంద్రబోస్
సినారె
వెన్నెలకంటి
వేటూరి
కృష్ణశాస్త్రి
సంవత్సరం గీత రచయిత సినిమా పాట
2011 అందెశ్రీ జై బోలో తెలంగాణా జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన
2010 ఎన్. సిద్దారెడ్డి వీర తెలంగాణా నాగేటి సాళ్లలో
2009[1] సుద్దాల అశోక్ తేజ మేస్త్రీ
2008 సిరివెన్నెల సీతారామశాస్త్రి గమ్యం "ఎంతవరకో"
2007 వెనిగెల్ల రాంబాబు మీ శ్రేయోభిలాషి "చిరునవ్వులతో బ్రతకాలి"
2006 అందెశ్రీ గంగ
2005 సిరివెన్నెల సీతారామశాస్త్రి చక్రం "జగమంత కుటుంబం నాది"
2004 చంద్రబోస్ నేనున్నాను "చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని"
2003 సి. నారాయణరెడ్డి సీతయ్య "ఇదిగో రాయలసీమ గడ్డ"
2002 చంద్రబోస్ ఆది "నీ నవ్వుల తెల్లదనాన్ని"
2001 సి. నారాయణరెడ్డి ప్రేమించు "కంటేనే అమ్మ అంటే ఎలా?"
2000 వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ రాఘవయ్యగారి అబ్బాయి
1999 సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రేమకథ "దేవుడు కరుణిస్తాడనీ వరములు కురిపిస్తాడనీ"
1998
1997 సిరివెన్నెల సీతారామశాస్త్రి సింధూరం "అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా"
1996
1995 సిరివెన్నెల సీతారామశాస్త్రి శ్రీకారం "మనసు కాస్తా కలతపడితే"
1994 సిరివెన్నెల సీతారామశాస్త్రి శుభలగ్నం "చిలక ఏతోడులేక"
1993 సిరివెన్నెల సీతారామశాస్త్రి గాయం "సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ"
1992 వేటూరి సుందరరామమూర్తి సుందరకాండ "ఆకాశంలో సూర్యుడుండడు సంధ్యవేళకి"
1991
1990
1989
1988 సిరివెన్నెల సీతారామశాస్త్రి స్వర్ణకమలం "అందెల రవమిది పదములదా"
1987 సిరివెన్నెల సీతారామశాస్త్రి శ్రుతిలయలు "తెలవారదేమో స్వామీ"
1986 సిరివెన్నెల సీతారామశాస్త్రి సిరివెన్నెల "విధాత తలపున ప్రభవించినది"
1985 వేటూరి సుందరరామమూర్తి ప్రతిఘటన "ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో"
1984 వేటూరి సుందరరామమూర్తి కాంచనగంగ "బృందావని వుంది"
1983
1982 దేవులపల్లి కృష్ణశాస్త్రి మేఘసందేశం "ఆకులో ఆకునై పూవులో పూవునై"
1981
1980
1979 వేటూరి సుందరరామమూర్తి శంకరాభరణం "శంకరా నాదశరీరా పరా"
1978
1977 వేటూరి సుందరరామమూర్తి పంతులమ్మ "మానసవీణ మధుగీతం"
1976

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-10-08. Retrieved 2013-09-25.