చక్రం (సినిమా)
Appearance
చక్రం (2005 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కృష్ణ వంశీ |
---|---|
తారాగణం | ప్రభాస్, ఆసిన్, బ్రహ్మానందం, ఛార్మీ కౌర్, ప్రకాష్ రాజ్, వెంకట గిరిధర్ |
నిర్మాణ సంస్థ | పద్మాలయా టెలీఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
2005: ఉత్తమ దర్శకుడు, కృష్ణ వంశీ , నంది పురస్కారం
పాటలు
[మార్చు]- జగమంత కుటుంబం నాది - గానం: శ్రీ; రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
- కొంచెం కారంగా - గానం: కౌసల్య; రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
- నా పేరు చక్రం - గానం: శ్రీ; రచన: చంద్రబోస్ (రచయిత)
- ఒకే ఒక మాట - గానం: చక్రి; రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
- రంగేళీ హోలీ - గానం: శంకర్ మహదేవన్; రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
- సోనీ సెల్ఫోన్ - గానం: చక్రి, కౌసల్య; రచన: కందికొండ