1964 నంది పురస్కారాలు
స్వరూపం
నంది పురస్కారాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది. ఈ పురస్కారాలు 1964 సం.లో మొట్టమొదటిసారిగా ప్రకటించింది.
1964 నంది పురస్కార విజేతల జాబితా
[మార్చు]వర్గం | విజేత | సినిమా |
---|---|---|
ఉత్తమ చిత్రం | డి.మధుసూదనరావు | డాక్టర్ చక్రవర్తి |
రెండవ ఉత్తమ చలన చిత్రం | గంగారాం | కీలుబొమ్మలు |
మూడవ ఉత్తమ చలన చిత్రం | టెంపుల్ బెల్స్ | టెంపుల్ బెల్స్ |
మూలాలు
[మార్చు]- ↑ "Nandi Awards 1964". idlebrain.com. Retrieved 19 July 2014.