2012 నంది పురస్కారాలు
స్వరూపం
2012 సంవత్సరానికి గాను నంది పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 2017, మార్చి 1వ తేదీన ప్రకటించబడ్డాయి.[1] ఈగ ఉత్తమ చిత్రంగా బంగారునంది గెలుచుకోగా, మిణుగురులు వెండినంది గెలుచుకుంది.[2] ఈగ సినిమాకు ఎస్. ఎస్. రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా, ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాలో నటనకు నాని ఉత్తమ నటుడిగా, సమంత ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.[3]
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, కోడి రామకృష్ణకి రఘుపతి వెంకయ్య అవార్డు, దగ్గుబాటి సురేష్‌బాబుకి నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ పురస్కారం, సింగీతం శ్రీనివాసరావుకి బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డులు వచ్చాయి.[4] 2012 సంవత్సరానికి నటి జయసుధ అవార్డు కమిటీలకు అధ్యక్షులుగా వ్యవహరించింది.[5]
జాబితా
[మార్చు]2012 నంది పురస్కారాలు అందుకున్న వారి వివరాలు[6][7]
విభాగం | గ్రహీత | సినిమా పేరు | నంది రకం |
---|---|---|---|
ఉత్తమ చిత్రం | సాయి కొర్రపాటి | ఈగ | బంగారం |
ద్వితీయ ఉత్తమ చిత్రం | కృష్ణంశెట్టి అయోధ్య కుమార్ | మిణుగురులు | వెండి |
తృతీయ ఉత్తమ చిత్రం | ఆనంద్ ముయిద రావు | మిథునం | కాంస్యం |
ఉత్తమ కుటుంబ కథా చిత్రం | సుధాకర్ రెడ్డి, విక్రం గౌడ్ | ఇష్క్ | వెండి |
అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం | రాధాకృష్ణ | జులాయి | బంగారం |
ఉత్తమ దర్శకుడు | ఎస్. ఎస్. రాజమౌళి | ఈగ | వెండి |
ఉత్తమ నటుడు | నాని | ఎటో వెళ్ళిపోయింది మనసు | వెండి |
ఉత్తమ నటి | సమంత | ఎటో వెళ్ళిపోయింది మనసు | వెండి |
ఉత్తమ ప్రతినాయకుడు | సుదీప్ | ఈగ | తామ్ర |
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు | కృష్ణంశెట్టి అయోధ్య కుమార్ | మిణుగురులు | తామ్ర |
ఉత్తమ సహాయ నటుడు | అజయ్ | ఇష్క్ | తామ్ర |
ఉత్తమ సహాయ నటి | శ్యామల దేవి | వీరంగం | తామ్ర |
ఉత్తమ పాత్రోచిత నటుడు | ఆశిష్ విద్యార్థి | మిణుగురులు | తామ్ర |
ఉత్తమ హాస్యనటుడు | రఘుబాబు | ఓనమాలు | తామ్ర |
ఉత్తమ సంగీత దర్శకుడు | ఇళయరాజా, ఎం. ఎం. కీరవాణి | ఎటో వెళ్ళిపోయింది మనసు, ఈగ | తామ్ర |
ఉత్తమ ఛాయాగ్రాహకుడు | సెంథిల్ కుమార్ | ఈగ | తామ్ర |
ఉత్తమ ఎడిటర్ | కోటగిరి వెంకటేశ్వరరావు | ఈగ | తామ్ర |
ఉత్తమ కళా దర్శకుడు | ఎస్. రామకృష్ణ | అందాల రాక్షసి | తామ్ర |
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత | ఎస్. ఎస్. రాజమౌళి | ఈగ | తామ్ర |
ఉత్తమ కథా రచయిత | కృష్ణంశెట్టి అయోధ్య కుమార్ | మిణుగురులు | తామ్ర |
ఉత్తమ మాటల రచయిత | తనికెళ్ళ భరణి | మిథునం | తామ్ర |
ఉత్తమ పాటల రచయిత | అనంత శ్రీరామ్ | కోటి కోటి తారల్లోనా, ఎటో వెళ్ళిపోయింది మనసు | తామ్ర |
ఉత్తమ సందేశాత్మక చిత్రం | చెరుగుమల్లి సింగారావు | సిరి | బంగారం |
ఉత్తమ గాయకుడు | శంకర్ మహదేవన్ | ఒక్కడే దేవుడు, (శిరిడి సాయి) | తామ్ర |
ఉత్తమ గాయని | గీతా మాధురి | ఎదలో నదిలాగా (గుడ్ మార్నింగ్) | తామ్ర |
ఉత్తమ బాల నటుడు | దీపక్ సరోజ్ | మిణుగురులు | తామ్ర |
ఉత్తమ బాల నటి | రుషిణి | మిణుగురులు | తామ్ర |
ఉత్తమ కొరియోగ్రాఫర్ | జానీ | మీ ఇంటికి ముందో గేటు (జులాయి) | తామ్ర |
ఉత్తమ ఆడియోగ్రాఫర్ | కడియాల దేవికృష్ణ | ఈగ | తామ్ర |
ఉత్తమ వస్త్రాలంకరణ | తిరుమల | కృష్ణం వందే జగద్గురుం | తామ్ర |
ఉత్తమ మేకప్ | చిట్టూరి శ్రీనివాస్ | కృష్ణం వందే జగద్గురుం | తామ్ర |
ఉత్తమ ఫైట్ మాస్టర్ | గణేష్ | ఒక్కడినే | తామ్ర |
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ | ముక్తా విఎఫెక్స్ | ఈగ | తామ్ర |
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టు (మేల్) | ఆర్.సి.యం. రాజు | మిణుగురులు | తామ్ర |
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టు (ఫిమేల్) | శిల్ప | వీరంగం | తామ్ర |
ఉత్తమ సినీ పుస్తకం | ప్రస్థానం | పొన్నం రవిచంద్ర | తామ్ర |
ఉత్తమ సినీ విమర్శకుడు | మామిడి హరికృష్ణ | తామ్ర | |
ప్రత్యేక బహుమతి | లక్ష్మి | మిథునం | తామ్ర |
ప్రత్యేక బహుమతి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | మిథునం | తామ్ర |
ప్రత్యేక బహుమతి | ఎటో వెళ్ళిపోయింది మనసు | తామ్ర |
మూలాలు
[మార్చు]- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 29 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
- ↑ సాక్షి, సినిమాలు (2 March 2017). "పండిన మిర్చి". Archived from the original on 2017-03-01. Retrieved 29 June 2020.
- ↑ Correspondent, Special. "S.P. Balasubrahmanyam, Hema Malini bag NTR awards".
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
- ↑ APFDC, Nandi Film Awards. "Nandi Film Awards G.O and Results 2012". www.apsftvtdc.in. Archived from the original on 30 జూన్ 2020. Retrieved 30 జూన్ 2020.