2003 నంది పురస్కారాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2003 నంది పురస్కార విజేతల జాబితా[1]

[మార్చు]
మహేష్ బాబు (ఉత్తమ నటుడు)
భూమిక (ఉత్తమ నటి)
ఎం.ఎస్.నారాయణ (ఉత్తమ హాస్యనటుడు)
ప్రకాష్ రాజ్ (ఉత్తమ ప్రతి నాయకుడు)
సునీత (ఉత్తమ నేపథ్య గాయని)
విభాగము విజేత సినిమా
ఉత్తమ చిత్రం మిస్సమ్మ మిస్సమ్మ
ద్వితీయ ఉత్తమ చిత్రం ఒక్కడు ఒక్కడు
తృతీయ ఉత్తమ చిత్రం అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి
ఇంటిల్లిపాది చూడగలిగే ఉత్తమ చిత్రం నీకు నేను నాకు నువ్వు నీకు నేను నాకు నువ్వు
ఉత్తమ బాలల చిత్రం హీరో హీరో
ద్వితీయ ఉత్తమ బాలల చిత్రం నందిని నందిని
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత నీలకంఠ మిస్సమ్మ (2003 సినిమా)
ఉత్తమ నటుడు మహేష్ బాబు ఒక్కడు
ఉత్తమ నటి భూమిక మిస్సమ్మ
ఉత్తమ సంభాషణల రచయిత పూరీ జగన్నాధ్ అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి
ఉత్తమ దర్శకుడు గుణశేఖర్ ఒక్కడు
ఉత్తమ ప్రతినాయకుడు ప్రకాష్ రాజ్ గంగోత్రి
ఉత్తమ హాస్యనటుడు ఎం. ఎస్. నారాయణ శివమణి (సినిమా)
ఉత్తమ హాస్యనటి కోవై సరళ ఓరి నీప్రేమ బంగారం కానూ
ఉత్తమ బాలనటుడు మాస్టర్ రాంతేజ హీరో
ఉత్తమ బాలనటి బేబి నందిని నందిని
ఉత్తమ సహాయనటి తాళ్లూరి రాజేశ్వరి నిజం(2003 సినిమా)
ఉత్తమ బాలల సినిమా దర్శకుడు బి.నరసింగరావు హరివిల్లు
ఉత్తమ కథారచయిత చంద్రశేఖర్ ఏలేటి ఐతే
ఉత్తమ శబ్దగ్రాహకుడు మధుసూధన్ రెడ్డి ఐతే
ఉత్తమ గీతరచయిత సి. నారాయణరెడ్డి ఇదిగో రాయలసీమ గడ్డ, సీతయ్య
ఉత్తమ కళాదర్శకుడు అశోక్ కుమార్ ఒక్కడు
ఉత్తమ సంగీతదర్శకుడు మణిశర్మ ఒక్కడు
ఉత్తమ నేపథ్యగాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం ఇదిగో రాయలసీమ గడ్డ, సీతయ్య
ఉత్తమ నేపథ్యగాయని సునీత నాపాట తేటతెలుగు పాట, అతడే ఒక సైన్యం
ఉత్తమ సంపాదకుడు ఎ. శ్రీకర్ ప్రసాద్ ఒక్కడు
ఉత్తమ నృత్యదర్శకురాలు రాజుసుందరం చెప్పవే చిరుగాలి, ఒక్కడు
ఉత్తమ ఛాయాగ్రాహకుడు శేఖర్ వి. జోసఫ్ ఒక్కడు
ఉత్తమ నూతన దర్శకుడు రసూల్ ఎల్లోర్ ఒకరికి ఒకరు
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్ రాంబాబు వసంతం
ఉత్తమ మేకప్ కళాకారుడు అంజిబాబు హరివిల్లు
ఉత్తమ ఫైట్‌మాస్టర్ రాఘవన్ ఒక్కడు
ఉత్తమ డబ్బింగు కళాకారుడు శివాజీ దిల్
ఉత్తమ డబ్బింగు కళాకారిణి సవితారెడ్డి మిస్సమ్మ (2003 సినిమా)
ఉత్తమ సినీ విమర్శకుడు రెడ్డి హనుమంతరావు
ప్రత్యేక జ్యూరీ పురస్కారం ఎస్.ఎన్. అశోక్ వసంతం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం ఎన్.వి. ప్రసాద్ వసంతం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం ప్రభ (నటి) వేగుచుక్కలు
ప్రత్యేక జ్యూరీ పురస్కారం పవన్ మల్హోత్రా ఐతే
ప్రత్యేక జ్యూరీ పురస్కారం పి. నాగలక్ష్మి టైగర్ హరిశ్చంద్రప్రసాద్
ప్రత్యేక జ్యూరీ పురస్కారం జంజనం సుబ్బారావు సత్తా

మూలాలు

[మార్చు]
  1. "Nandi Awards 2003". idlebrain.com. September 29, 2004. Retrieved April 8, 2013.