రసూల్ ఎల్లోర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రసూల్ ఎల్లోర్
జననం (1968-01-26) జనవరి 26, 1968 (వయస్సు 53)
భారతదేశం రాజమండ్రి,ఆంధ్రప్రదేశ్, భారతదేశం
ఇతర పేర్లు రసూల్
భార్య/భర్త జాహ్నవి

'రసూల్ ఎల్లోర్ ప్రముఖ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. ఈయన పలు చిత్రాలకు ఛాయాగ్రహణం వహించాడు. తెలుగు లో ఒకరికి ఒకరు చిత్రము ద్వారా దర్శకుడిగా మారాడు. ప్రముఖ నిర్మాత, ఛాయాగ్రహకుడు ఎస్. గోపాల్ రెడ్డి ఇతని బావగారే.

చలన చిత్ర రంగ ప్రస్థానం[మార్చు]

తెలుగు[మార్చు]

హిందీ[మార్చు]

  • జునూన్ (ఛాయాగ్రహణం)
  • ప్యార్ కియాతో డర్నా క్యా (ఛాయాగ్రహణం)

ఆంగ్లము[మార్చు]

  • క్రోకొడాయిల్-2 :డెత్ స్వాప్ (ఛాయాగ్రహణం)
  • ప్యానిక్ (ఛాయాగ్రహణం)

పురస్కారాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]