Jump to content

తన్ను

వికీపీడియా నుండి
(కిక్ నుండి దారిమార్పు చెందింది)
పోరాటంలో తన్నడం.

యుద్ధ కళలు, ఆటలు, వ్యక్తుల మధ్య ఘర్షణలో తన్నుకోవడం కనిపిస్తుంది. ఒకరి కాలితో లేదా పాదంతో మరొకర్ని కొట్టడాన్ని తన్ను లేదా తన్నడం అంటారు. ఇది సామాన్యంగా నిలబడి జరిగే ద్వంద్వ యుద్ధాలలో ప్రయోగిస్తారు. కలరిపయట్టు, కరాటే, కుంగ్ ఫూ, కిక్ బాక్సింగ్ మొదలైన యుద్ధ కళలలో ఇది ప్రముఖంగా కనిపిస్తుంది.

భాషా విశేషాలు

[మార్చు]

తన్ను [ tannu ] tannu. తెలుగు v. a. To kick. కోడిని గద్ద తన్నుకొనిపోయినది the hawk pounced upon the fowl and carried it off. n. A kick. వానిచేత తన్నులు తినివచ్చినాడు he got a kicking from him. తన్నుకోల a prop, పోటీపెట్టిన కొయ్య. తన్ను బళ్ల tannu-balla. n. A foot-board తన్నుబళ్ల a sort of game played by children. H. iii. 183. తన్నులబడు tannula-baḍu. v. n. To get kicked, to suffer blows. తన్నులాడు tannu-l-āḍu. v. n. To kick each other, to exchange blows: to fight, as cocks do. ఒకరినొకరు తన్నుకొను.

తన్ను or తనను tannu. తెలుగు pron. Himself. The accusative of తాను self.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తన్ను&oldid=3878392" నుండి వెలికితీశారు