Jump to content

రఘుపతి వెంకయ్య అవార్డు

వికీపీడియా నుండి

తెలుగు చలనచిత్రజగతి పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు పేరిట ఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర ప్రభుత్వం 1980లో ఓ అవార్డును నెల కొల్పి, తెలుగు చలనచిత్ర రంగానికి ఎనలేని సేవలందించిన వారికి లైఫ్‌టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌గా ప్రదానం చేస్తోంది.

గ్రహీతలు జాబితా

[మార్చు]
రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత ఎల్.వి.ప్రసాద్ విగ్రహం
సంవత్సరం అవార్డు గ్రహీత పరిశ్రమలో పాత్ర
1980 యల్.వీ.ప్రసాద్ నటుడు, దర్శకుడు, నిర్మాత
1981 పి.పుల్లయ్య దర్శకుడు, నిర్మాత
1982 బి.ఎ.సుబ్బారావు దర్శకుడు, నిర్మాత
1983 ఎమ్.ఎ.రెహమాన్ ఛాయాగ్రాహకుడు
1984 కొసరాజు రాఘవయ్య చౌదరి పాటల రచయిత
1985 భానుమతీ రామకృష్ణ నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు.
1986 బాపు రమణ దర్శకుడు, రచయిత
1987 బొమ్మిరెడ్డి నాగిరెడ్డి లేదా బి.నాగిరెడ్డి నిర్మాత
1988 డి.వి.యస్.రాజు నిర్మాత
1989 అక్కినేని నాగేశ్వరరావు నటుడు
1990 దాసరి నారాయణరావు దర్శకుడు, నటుడు, రచయిత, నిర్మాత
1991 కె.విశ్వనాథ్ దర్శకుడు, నటుడు
1992 సాలూరు రాజేశ్వరరావు నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు
1993 దుక్కిపాటి మధుసూదనరావు నిర్మాత
1994 అంజలీదేవి నటి, నిర్మాత
1995 కె.యస్.ప్రకాశరావు నటుడు, దర్శకుడు, నిర్మాత
1996 ఇంటూరి వెంకటేశ్వరరావు
1997 వి.మధుసూధన రావు
1998 గుమ్మడి వెంకటేశ్వరరావు నటుడు
1999 పి.శాంతకుమారి నటి
2000 టి.యల్.కాంతారావు నటుడు
2001 అల్లు రామలింగయ్య నటుడు
2002 పి.సుశీల గాయకురాలు
2003 వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మాత, దర్శకుడు
2004 సి.కృష్ణవేణి నటి, గాయని, నిర్మాత
2005 మల్లెమాల సుందర రామిరెడ్డి రచయిత, నిర్మాత
2006 దగ్గుబాటి రామానాయుడు నిర్మాత
2007 తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మాత
2008 విజయ నిర్మల నటి, దర్శకురాలు, నిర్మాత
2009 కె. రాఘవ నిర్మాత
2010 ఎం. బాలయ్య నటుడు, నిర్మాత
2011 కైకాల సత్యనారాయణ నటుడు, నిర్మాత, దర్శకుడు
2012 కోడి రామకృష్ణ దర్శకుడు
2013 వాణిశ్రీ నటి
2014 కృష్ణంరాజు నటుడు
2015 ఈశ్వర రచయిత, పోస్టర్ ఆర్టిస్ట్
2016 చిరంజీవి నటుడు, నిర్మాత

ఇవి కూడా చూడండి

[మార్చు]