పి.పుల్లయ్య

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పి.పుల్లయ్య
P PULLAIAH.jpg
పి.పుల్లయ్య
జననం మే 2, 1911
నెల్లూరు, ఆంధ్రప్రదేశ్
మరణం మే 29, 1987
వృత్తి సినీ నిర్మాత
సినీ దర్శకుడు
మతం హిందూమతం
జీవిత భాగస్వామి పి.శాంతకుమారి

పోలుదాసు పుల్లయ్య (మే 2, 1911 - మే 29, 1987) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. వీరి సినీ నిర్మాణం పద్మశ్రీ పిక్చర్స్ పతాకం పై చేపట్టారు. ఈయన సతీమణి ప్రముఖ తెలుగు సినీనటి పి.శాంతకుమారి

పోలుదాసు పుల్లయ్య 1911, మే 2న రంగమ్మ, రాఘవయ్య దంపతులకు నెల్లూరులో జన్మించాడు.

చిత్రసమాహారం[మార్చు]

దర్శకత్వం[మార్చు]

నిర్మాత[మార్చు]

బయటి లింకులు[మార్చు]