Jump to content

బండరాముడు

వికీపీడియా నుండి
(బండ రాముడు నుండి దారిమార్పు చెందింది)

'బండరాముడు' తెలుగు యాక్షన్, డ్రామా, ఎంటర్టైన్మెంట్ చిత్రం1959, నవంబర్ 6 న విడుదల.పోలీదాసు పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, సావిత్రి జంటగా నటించారు. ఈ చిత్రానికి సంగీతం సుసర్ల దక్షిణామూర్తి_ కె.ప్రసాదరావు అందించారు.

బండరాముడు
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.పుల్లయ్య
నిర్మాణం ఎస్. భావనారాయణ,
డి.బి. నారాయణ
తారాగణం నందమూరి తారక రామారావు,
సావిత్రి,
రేలంగి,
రాజనాల,
రమణారెడ్డి,
నాగయ్య
సంగీతం సుసర్ల దక్షిణామూర్తి,
కె.ప్రసాదరావు
నిర్మాణ సంస్థ సాహిణీ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

నందమూరి తారక రామారావు

సావిత్రి

రేలంగి వెంకట్రామయ్య

రాజనాల కాళేశ్వరరావు

తిక్కవరపు రమణారెడ్డి

నాగయ్య

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: పొలీదాసు పుల్లయ్య

సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి_కె.ప్రసాదరావు

నిర్మాతలు: ఎస్.భావనారాయణ, డి.బి.నారాయణ

నిర్మాణ సంస్థ: సాహిణి ఆర్ట్ ప్రొడక్షన్స్

పాటల రచయితలు: జంపన చంద్రశేఖరరావు,ఆచార్య ఆత్రేయ,ఆరుద్ర

నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, జిక్కి, పిఠాపురం నాగేశ్వరరావు, శిష్ట్లా జానకి, పులపాక సుశీల , కె జమునారాణీ

విడుదల:1959: నవంబర్:6.


పాటలు

[మార్చు]
  1. ఒకసారి ఆగుమా ఓ చందమామా మనసార నామాట ఆలించి పొమ్మా - పి.సుశీల_రచన: ఆత్రేయ
  2. ఓ ఎవరని అడిగే మనగాడా నే ఎవరో కాదు నీ నీడ - కె. జమునారాణి_రచన:ఆరుద్ర
  3. దాగుడుమూత దండాకోర్ పిల్లివచ్చే ఎలుకాచోర్ ఎక్కడి దొంగలు - పిఠాపురం_రచన: ఆత్రేయ
  4. పూలను కొనరండి ఓ అమ్మాల్లారా మాలలు కొనరండి - జిక్కి_రచన:ఆరుద్ర
  5. మల్లెపూల రంగయ్యా మాయదారి మావయ్యా పిల్లదాని - ఎస్.జానకి, కె.జమునారాణి బృందం_రచన: ఆత్రేయ
  6. మేలుకో మహారాజ మేలుకోవయ్యా మేలుకొని లోకాని ఏలుకోవయ్యా - సుశీల బృందం_రచన:ఆరుద్ర
  7. రకరకాలపూలు అహా రంగురంగుల పూలు ఓ బలేబలే పూలు - పిఠాపురం
  8. రాధా మోహన రాస విహారీ యదుకుల పూజిత వనమాలి - ఘంటసాల బృందం -రచన: జంపన
  9. రారా ఇక ఓ రసికా మారామేలా మరేలా బిగువులు చాలును చాలునిక - సుశీల_రచన:ఆరుద్ర
  10. లేర బూచి దొంగ బూచి అరె బూచి బూచి మనకెందుకయ్యా పేచి - మాధవపెద్ది_రచన:ఆరుద్ర .

మూలాలు

[మార్చు]