రేచుక్క (1955 సినిమా)
Appearance
రేచుక్క (1955 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.పుల్లయ్య |
---|---|
నిర్మాణం | ఘంటసాల కృష్ణమూర్తి |
కథ | ఘంటసాల బలరామయ్య |
చిత్రానువాదం | మల్లాది రామకృష్ణశాస్త్రి |
తారాగణం | నందమూరి తారక రామారావు, అంజలీ దేవి, ముక్కామల, నాగభూషణం, దేవిక |
సంగీతం | అశ్వత్థామ |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, జిక్కి |
గీతరచన | మల్లాది రామకృష్ణశాస్త్రి |
సంభాషణలు | మల్లాది రామకృష్ణశాస్త్రి |
నిర్మాణ సంస్థ | ప్రతిభ స్టూడియోస్ |
విడుదల తేదీ | 25.03. 1955[1] |
భాష | తెలుగు |
రేచుక్క 1955 మార్చి 25న విడుదలైన తెలుగు సినిమా. ప్రతిభా స్టుడియోస్ లిమిటెడ్ పతాకంపై ఘంటసాల కృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాకు పి.పుల్లయ్య దర్శకత్వం వహించాడు. నందమూరి తారక రామారావు, అంజలీదేవి ప్రధాన తారాగణం గా నటించిన ఈ సినిమాకు గుడిమెట్ల అశ్వత్ధామ సంగీతాన్నందించాడు.[2]
తారాగణం
[మార్చు]- నందమూరి తారక రామారావు
- అంజలీదేవి
- ప్రమీళ
- ముక్కామల
- సదాశివరావు
- జోగారావు
- గాడెపల్లి రామయ్య
- వై.వి.రాజు
- కాకినాడ రాజరత్నం
- పేకేటి శివరాం
- మాస్టర్ నాగేశ్వరరావు
- ఘంటసాల అమ్మలు
పాటలు
[మార్చు]- అయ్ సంబరమే అయ్ పండుగులే చినదాన వన్నెదాన నిను రమ్మనెనే - పి.లీల
- అయ్యో బంగారు సామి ఓ రబ్బి బంగారు సామి ఓ రయ్యో - పి.లీల
- ఆమనసేమో ఆసొగసేమో గారాము అది మారాము ఆతీరే - జిక్కి
- ఎక్కడిదీ అందం ఎవ్వరిదీ ఆనందం వెలిగే అందం చెలరేగే ఆనందం - జిక్కి
- ఎటుచూచినా బుటికాలే ఎవరాడినా నాటకాలే - పి.లీల
- ఓ నాన్నా ఓ నాన్నా .. ఒంటరొంటరిగ పోయేదానా ఒకమాట వినిపో - ఘంటసాల
- నీసరి నీవేనమ్మా వయ్యారి పుట్టిననాడే భూమికి పండుగ చేపట్టేవారి - పి.లీల
- బలే బలే పావురమా గడుసు పావురమా ఎగరాలి సరదాతీరగ - ఘంటసాల
మూలాలు
[మార్చు]- ↑ గోల్కొండ పత్రికలో ఆరవ పేజీలో ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రచురించిన పోస్టర్
- ↑ "Rechukka (1955)". Indiancine.ma. Retrieved 2021-05-17.