కొడుకు కోడలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొడుకు కోడలు
(1972 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.పుల్లయ్య
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ పద్మశ్రీ పిక్చర్స్
భాష తెలుగు

కొడుకు కోడలు 1972 లో వచ్చినసినిమా. దీనిని పద్మశ్రీ పిక్చర్స్ నిర్మాణ సంస్థ [1] లో వి. వెంకటేశ్వరులు నిర్మించాడు. పి. పుల్లయ్య దర్శకత్వం వహించాడు.[2] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు,వాణిశీ, ప్రధాన పాత్రలలో నటించగా కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[3][4]

నటవర్గం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

పాటల వివరాలు[5]
క్ర.సం. పాట రచయిత పాడినవారు
1 నువ్వు నేను ఏకమైనాము ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనాము ఆత్రేయ పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి
2 నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు నేనంటే నీకెందుకింత అలుసు ఆత్రేయ ఘంటసాల, పి.సుశీల
3 ఇదే నన్నమాట ఇది అదేనన్నమాట మతి మతిలో లేకుంది మనసేదో లాగుంది ఆత్రేయ పి.సుశీల, ఎస్.జానకి
4 నేలకు ఆశలు చూపిందెవరో నింగిని చేరువ చేసిందెవరో నేనెవరో నువ్వెవరో ఆత్రేయ ఘంటసాల
5 నువ్వు నేను ఏకమైనాము ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనాము ఆత్రేయ ఘంటసాల, పి.సుశీల
6 చేయీ చేయీ తగిలిందీ, హాయిహాయిగా ఉంది, పగలు రేయిగా మారింది, పరువం ఉరకలు వేసింది ఆత్రేయ ఘంటసాల, పి.సుశీల
7 నాకంటే చిన్నోడు నా తమ్ముడున్నాడు అన్నాడు ఒక పిలగాడు ఆత్రేయ పి.సుశీల
8 గొప్పోళ్ళ చిన్నది గువ్వల్లె ఉన్నదీ కొండమీది కోతల్లే చిక్కనంటదీ ఆత్రేయ ఘంటసాల

మూలాలు[మార్చు]

  1. "Koduku Kodalu (Banner)". Filmiclub.
  2. "Koduku Kodalu (Direction)". Know Your Films.
  3. "Koduku Kodalu (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-01. Retrieved 2020-08-31.
  4. "Koduku Kodalu (Review)". The Cine Bay. Archived from the original on 2021-09-21. Retrieved 2020-08-31.
  5. ఆత్రేయ (22 December 1972). Koduku Kodalu (1972)-Song_Booklet. p. 14. Retrieved 4 January 2023.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుండి.