2010 నంది పురస్కారాలు
Appearance
2010 సంవత్సరానికి నంది పురస్కారాలు 2011 ఆగస్టు 5 తేదీన ఫిల్ం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రకటించింది.జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వం వహించిన వేదం సినిమాకు నంది ఉత్తమ చిత్రం పురస్కారం లభించింది. సింహా సినిమాకు నందమూరి బాల కృష్ణ ఉత్తమ నటుడిగాను,, నిత్యా మీనన్ కి అలా మొదలైంది సినిమాకు ఉత్తమ నటీమణిగా నంది పురస్కారాలు అందుకున్నారు.[1]
2010 నంది పురస్కార విజేతలు
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2013-08-31.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-22. Retrieved 2013-08-31.