1985 నంది పురస్కారాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1985 సంవత్సరానికి నంది పురస్కారాలు పొందినవారి జాబితా. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన ప్రయోగాత్మక చిత్రం మయూరి ఉత్తమ చిత్రంతో బాటు 14 నంది బహుమతులకు గెలుచుకొని రికార్డు సృష్టించింది.

గెలిచినవారి జాబితా[మార్చు]

Category Winner[1] Film
Best Feature Film మయూరి[2]
Second Best Feature Film ఓ తండ్రి తీర్పు
Third Best Feature Film వందేమాతరం
Best Actor మురళీ మోహన్ Manoharam
Best Actress విజయశాంతి ప్రతిఘటన
Best Director సింగీతం శ్రీనివాసరావు మయూరి
Best Supporting Actor సుత్తివేలు ప్రతిఘటన
Best Supporting Actress నిర్మలమ్మ[3][4] మయూరి
Best Character Actor
Nandi Award for Best Character Actress
Best Cinematographer హరి అనుమోలు మయూరి
Best Story Writer మయూరి
Best Screenplay Writer సింగీతం శ్రీనివాసరావు మయూరి
Best Dialogue Writer M.V.S. Harnatha Rao ప్రతిఘటన
Best Lyricist వేటూరి సుందరరామమూర్తి ప్రతిఘటన (Ee Duryodhana Dussaasana)
Best Male Playback Singer ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం[2] మయూరి
Best Female Playback Singer ఎస్. జానకి ప్రతిఘటన
Best Music Director ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం[2] మయూరి
Best Art Director V. Bhaskara Raju మయూరి
Best First Film of a Director
Best Audiographer Emmy మయూరి
Best Editor K. Gautham Raju మయూరి
Best Male Comedian సుత్తివేలు దేవాలయం
Best Female Comedian
Best Villain చరణ్ రాజ్ ప్రతిఘటన
Best Choreographer పారుపల్లి వి. శేషు మయూరి
Special Jury Award పి. ఎల్. నారాయణ మయూరి
Special Jury Award సుధా చంద్రన్ మయూరి
Special Jury Award కోట శ్రీనివాసరావు ప్రతిఘటన
Nandi Award for Best Educational Film Bhoosaara Pariksha

మూలాలు[మార్చు]

  1. "Nandi Awards of 1985". awardsandwinners.com. Retrieved 19 July 2014.
  2. 2.0 2.1 2.2 Pavithra Srinivasan (7 September 2010). "Singeetham Srinivasa Rao's gems before Christ". Rediff.com. Retrieved 2015-09-23.
  3. "Cine 'baamma' Nirmalamma is dead". The New Indian Express. 20 February 2009. Retrieved 2015-09-23.
  4. "Nirmalamma passes away". The Hindu. 20 February 2009. Retrieved 20 June 2019.