Jump to content

దేవాలయం (సినిమా)

వికీపీడియా నుండి

దేవాలయం సినిమా 1985 విడుదల. టీ.కృష్ణ దర్శకత్వంలో శోభన్ బాబు, విజయశాంతి నటించిన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి సమకూర్చారు.

దేవాలయం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం టి. కృష్ణ
తారాగణం శోభన్ బాబు ,
విజయశాంతి ,
రావుగోపాలరావు
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ నికేతన్ ఆర్ట్ క్రియెషన్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

శోభన్ బాబు

విజయశాంతి

రావుగోపాలరావు

సోమయాజులు

నర్రా వేంకటేశ్వరరావు

పి.ఎల్.నారాయణ

అన్నపూర్ణ

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: తొట్టెంపూడి కృష్ణ

సంగీతం:కొమ్మినేని చక్రవర్తి

నిర్మాణ సంస్థ: శ్రీనికేతన్ ఆర్ట్ క్రియేషన్స్

సాహిత్యం: వేటూరి, సి నారాయణ రెడ్డి

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, శిష్ట్లా జానకి, ఎం.రమేష్

విడుదల:1985: మే:5.

పాటలు

[మార్చు]
  • దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • దశావతారాలు , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.శ్రీపతి పండితా రాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లాజానకి
  • అమ్మా బయలెల్లినాడు , రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • హృదయానికి తొలిసారి , రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • నమామి నాగాభరణ , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్
  • నీ నుదుట కుంకుమ నూరేళ్ళు, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి , గానం.పులపాక సుశీల
  • హేస్మరాంతక , రచన :వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం


మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతం, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.