ప్రతిఘటన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రతిఘటన
TeluguFilm Prathighatana.JPG
దర్శకత్వం టి. కృష్ణ
నిర్మాత రామోజీరావు
రచన ఎం. వి. ఎస్. హరనాథ రావు (సంభాషణలు)
కథ టి. కృష్ణ (కథ, స్క్రీన్ ప్లే)
నటులు చంద్రమోహన్ ,
విజయశాంతి,
రాజశేఖర్,
సుత్తి వేలు ,
చరణ్‌రాజ్,
కోట శ్రీనివాసరావు,
సాయికుమార్,
నర్రా వెంకటేశ్వరరావు,
పి.ఎల్. నారాయణ,
వై. విజయ
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ
విడుదల
1985
భాష తెలుగు

ప్రతిఘటన టి. కృష్ణ దర్శకత్వంలో 1986 లో విడుదలైన సినిమా.[1][2] ఇందులో విజయశాంతి, చంద్రమోహన్, రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మూడు నంది పురస్కారాలను అందుకుంది. విజయశాంతికి ఉత్తమ నటిగా, ఎస్. జానకికి ఉత్తమ గాయని గా, హరనాథ రావుకు ఉత్తమ మాటల రచయితగా ఈ పురస్కారాలు దక్కాయి.

తారాగణం[మార్చు]

అవార్డులు[మార్చు]

  • ఉత్తమ నిర్మాతగా రామోజీరావుకు ఫిలింఫేర్ పురస్కారం.
  • ఈ దుర్యోధన దుశ్శాసన పాటకు గాను ఎస్. జానకి ఉత్తమ నేపథ్య గాయనిగా నంది పురస్కారాన్ని అందుకుంది.
  • విజయశాంతి ఉత్తమ నటిగా నంది పురస్కారం, మరియు ఫిలిం ఫేర్ పురస్కారాలు అందుకుంది.
  • సంభాషణల రచయిత ఎం. వి. ఎస్. హరనాథ రావుకు నంది పురస్కారం లభించింది.

పాటలు[మార్చు]

  1. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో - రచన : వేటూరి సుందరరామమూర్తి; గానం : ఎస్. జానకి
  2. వయసు - రచన : వేటూరి సుందరరామమూర్తి; గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
  3. హెచ్చరికో హెచ్చరిక - రచన : వేటూరి సుందరరామమూర్తి, గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

మూలాలు[మార్చు]

  1. "ప్రతిఘటన". telugu.filmibeat.com. Retrieved 26 October 2016. 
  2. "ప్రతిఘటన". naasongs.com. Retrieved 26 October 2016. 
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రతిఘటన&oldid=2293074" నుండి వెలికితీశారు