Jump to content

2002 నంది పురస్కారాలు

వికీపీడియా నుండి

2002 నంది పురస్కర విజేతల జాబితా[1]

[మార్చు]
మన్మథుడు (ఉత్తమచిత్రం)
సంతోషం (తృతీయ ఉత్తమ చిత్రం)
చిరంజీవి (ఉత్తమ నటుడు)
నాగార్జున (ఉత్తమ నటుడు)
ఎం.ఎం.కీరవాణి (ఉత్తమ సంగీతదర్శకుడు)
Categoryవిజేతసినిమా
ఉత్తమ చిత్రంమన్మథుడుమన్మథుడు
ద్వితీయ ఉత్తమ చిత్రంనువ్వే నువ్వేనువ్వే నువ్వే
తృతీయ ఉత్తమ చిత్రంసంతోషంసంతోషం
ఇంటిల్లిపాది చూడగలిగే ఉత్తమ చిత్రంవాసువాసు
ఉత్తమ జాతీయ సమైక్యతాచిత్రంఖడ్గంఖడ్గం
ఉత్తమ దర్శకుడుకృష్ణ వంశీఖడ్గం
ఉత్తమ నటుడుచిరంజీవి
అక్కినేని నాగార్జున
ఇంద్ర
సంతోషం
ఉత్తమ నటికళ్యాణిఅవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు
ఉత్తమ సహాయనటుడుప్రకాష్ రాజ్ఖడ్గం
ఉత్తమ సహాయనటిభానుప్రియలాహిరి లాహిరి లాహిరిలో
ఉత్తం కేరక్టర్ నటుడునందమూరి హరికృష్ణలాహిరి లాహిరి లాహిరిలో
ఉత్తమ హాస్యనటుడుసుమన్ శెట్టిజయం
ఉత్తమ హాస్యనటిరమాప్రభలాహిరి లాహిరి లాహిరిలో
ఉత్తమ ప్రతినాయకుడుగోపీచంద్
ఆహుతి ప్రసాద్
జయం
నేను నిన్ను ప్రేమిస్తున్నాను
ఉత్తమ బాలనటుడుమాస్టర్ కౌషిక్ బాబుటక్కరిదొంగ
ఉత్తమ బాలనటిబేబీ శ్వేతజయం
ఉత్తమ నూతన దర్శకుడువి. వి. వినాయక్ఆది
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితముప్పలనేని శివనీ ప్రేమకై
ఉత్తమ కథారచయితపి. వి. శాంతిమనసుంటే చాలు
ఉత్తమ సంభాషణల రచయితత్రివిక్రమ్‌ శ్రీనివాస్నువ్వే నువ్వే
ఉత్తమ గీతరచయితచంద్రబోస్ఆది
ఉత్తమ ఛాయాగ్రాహకుడుజయానన్ విన్సెంట్టక్కరిదొంగ
ఉత్తమ సంగీతదర్శకుడుఎం. ఎం. కీరవాణిఒకటో నంబర్ కుర్రాడు
ఉత్తమ నేపథ్యగాయకుడుఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంవాసు
ఉత్తమ నేపథ్యగాయనిఉషనీ స్నేహం
ఉత్తమ సంపాదకుడుగౌతంరాజుఆది
ఉత్తమ కళాదర్శకుడుపి. రంగారావుఖడ్గం
ఉత్తమ నృత్యదర్శకురాలురాఘవ లారన్స్ఇంద్ర
ఉత్తమ శబ్దగ్రాహకుడుమధుసూధన్ రెడ్డిటక్కరిదొంగ
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్గణపతిఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు
ఉత్తమ మేకప్ కళాకారుడుకిషోర్ఖడ్గం
ఉత్తమ ఫైట్‌మాస్టర్విజయన్టక్కరిదొంగ
ఉత్తమ డబ్బింగు కళాకారుడుపి. రవిశంకర్ఇంద్ర
ఉత్తమ డబ్బింగు కళాకారిణిసునీత ఉపద్రష్టజయం
ప్రత్యేక జ్యూరీ పురస్కారంజూనియర్ ఎన్టీయార్ఆది
ప్రత్యేక జ్యూరీ పురస్కారంమహేష్ బాబుటక్కరిదొంగ
ప్రత్యేక జ్యూరీ పురస్కారంరవితేజఖడ్గం

మూలాలు

[మార్చు]
  1. "Nandi Awards 2002". idlebrain.com. September 8, 2003. Retrieved April 8, 2013.