నీ స్నేహం
Appearance
నీ స్నేహం (2002 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పరుచూరి మురళి |
---|---|
నిర్మాణం | ఎమ్. ఎస్. రాజు |
చిత్రానువాదం | ఎమ్. ఎస్. రాజు |
తారాగణం | ఉదయ్ కిరణ్, ఆర్తీ అగర్వాల్ |
సంగీతం | ఆర్. పి. పట్నాయక్ |
నృత్యాలు | హరికుమార్ |
గీతరచన | సిరివెన్నెల సీతారామశాస్త్రి |
సంభాషణలు | పరుచూరి బ్రదర్స్ |
ఛాయాగ్రహణం | ఎస్. గోపాల్ రెడ్డి |
కూర్పు | కె.వి.కృష్ణారెడ్డి |
నిర్మాణ సంస్థ | సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కథాంశం
[మార్చు]ఇద్దరు స్నేహితులు ఉంటారు. ఒక స్నేహితుడు ఆపదలో ఉన్న ఆర్తీ అగర్వాల్ కు అవసరమైన ధన సహాయం చేస్తాడు. అయితే అది తన స్నేహితుడి పేరుమీద పంపిస్తాడు. అలా పంపించిన స్నేహితుడ్ని ఆమె ప్రేమిస్తుంది. కానీ సినిమా చివరికి కానీ అసలు విషయం తెలియదు.
నటీనటులు
[మార్చు]- ఉదయ్ కిరణ్ - మాధవ్
- ఆర్తీ అగర్వాల్ - అమృత
- జతిన్ గ్రేవాల్ - శీను
- కె. విశ్వనాథ్ - అమృత తాతయ్య
- గిరిబాబు - మాధవ్ తండ్రి
- శివాజీ రాజా
- ఆలీ
- పరుచూరి వెంకటేశ్వరరావు
- సంగీత
- సుధ
- లక్ష్మీపతి
- చిత్రం శీను
- ధర్మవరపు సుబ్రమణ్యం
- మహేంద్రన్
- సుదీప
పాటలు
[మార్చు]ఈ చిత్రంలో పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రచన చేశారు.
1: వేయి కన్నులతో , గానం. ఆర్.పీ.పట్నాయక్
2: కొంతకాలం కిందట , గానం. ఆర్.పీ.పట్నాయక్ , రాజేష్
3: ఊరుకో హృదయమా , గానం.కె.కె
4: ఎప్పటికీ(వేయికన్నులతో) గానం.ఆర్ పి పట్నాయక్, ఉష
5: ఏమో ఔనేమో , గానం.రాజేష్ , ఉష
6:అలా చూడు , గానం . రాజేష్ , ఉష
7: చినుకు తడికి, గానం.ఉష
8: ఏమో ఔనెమో హమ్మింగ్ , గానం.ఉష
9: ఆడిటోరియం , మ్యూజిక్ బిట్ , గానం.ఆర్ పి పట్నాయక్.
బయటి లింకులు
[మార్చు]వర్గాలు:
- 2002 తెలుగు సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలు
- ఆర్తీ అగర్వాల్ నటించిన సినిమాలు
- ఆర్. పి. పట్నాయక్ సినిమాలు
- ఎం.ఎస్.రాజు నిర్మించిన సినిమాలు
- పరుచూరి బ్రదర్స్ సినిమాలు
- కె. విశ్వనాధ్ నటించిన సినిమాలు
- గిరిబాబు నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన సినిమాలు
- సుధ నటించిన సినిమాలు