Jump to content

మహేంద్రన్

వికీపీడియా నుండి
మహేంద్రన్
జననం1991 జనవరి 23
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1994 - ప్రస్తుతం

మహేంద్రన్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 1994లో తమిళంలో విడుదలైన ‘నట్టమయి’ సినిమా ద్వారా బాలనటుడిగా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగు, తమిళం, మలయాళం భాషా చిత్రాల్లో నటించాడు.[1]

నటించిన సినిమాలు

[మార్చు]

తెలుగు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర మూలాలు
1995 పెదరాయుడు
1997 పెళ్ళి చేసుకుందాం
1998 ఆహా అజయ్ [2]
1999 దేవి తంత్ర నంది అవార్డు - ఉత్తమ బాల నటుడు
2001 సింహరాశి
లిటిల్ హార్ట్స్ నంది అవార్డు - ఉత్తమ బాల నటుడు
2002 నీ స్నేహం
2003 సింహాద్రి
2013 ఫస్ట్ లవ్
2021 అసలు ఏం జరిగిందంటే వాసు [3]
2022 అర్థం

తమిళం

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర మూలాలు
1994 నట్టమయి
1995 థైకులమే థైకులమే తమిళనాడు ప్రభుత్వ అవార్డ్ - ఉత్తమ బాలనటుడు
1996 మహాప్రభూ
పరంబరాయ్ చిన్ననాటి పరమశివన్
కోయంబత్తూరు మాప్పిళ్ళై సుమిత్ర పక్కింటి కుర్రాడు
సేనాతిపతి
1997 వైమయే వెల్లుం రాజా
మాప్పిళ్ళై గౌండర్ యంగ్ సుబ్రమణి
ఆహా ..! అజయ్
1998 కొండట్టం మహేంద్రన్
తుళ్ళి తిరింత కాలం
కతలా కతలా అనాధ బాలుడు
నాత్పుక్కగా చైన్నైయ్య
ఎన్ ఉయిర్ నీ తానే రాజశేఖర్ కుమారుడు
కుంభకోణం గోపాలు తమిళనాడు ప్రభుత్వ అవార్డ్ - ఉత్తమ బాలనటుడు
శివప్పు నిల ముత్తు మాణిక్కం
1999 సిరియా పార్వై విజయ్
పడయప్పా
పూమగళ్ ఊర్వాలం శరవణన్
నీ వరువై ఏనా
మిన్శర కన్న వెట్రి
తిరుపతి ఎజ్హుమలై వెంకతెశ ఉడయప్పా
పాఠాలు చిన్ననాటి షణ్ముగం
2000 సుధదిరం
మాయి
మూగవరీ
2001 అశోకవనం రాహుల్
విశ్వనాథన్ రామమూర్తి మహేంద్రన్
2003 మేజిక్ మేజిక్ 3డి ఇంద్రజిత్ స్నేహితుడు
ఆలుక్కోరు ఆశై శరవణన్
2006 నెంజిరుక్కుమ్ వారై
2010 జగ్గూభాయ్ మోనిష బాయ్ ఫ్రెండ్
ముదల్ కాదల్ మజయ్ ఆంజనేయర్ కుమార్
2013 విజ సుందరం [4]
2014 ఇంద్రుమే ఆనందం సుబ్బు
2015 విందై కార్తీ
విరాయివిల్ ఇసై సుశీ
2017 తిత్తివాసల్ ముత్తు
2018 నాడోడి కన్నావు మరుదు
2021 మాస్టర్ చిన్ననాటి భవాని
చిదంబరం రైల్వే గేట్ వేలు
నమ్మ ఉరుక్కు ఎన్నదన్ అచ్చు నాళ్ల తంబీ [5]
2022 మారన్ భరత్, పోలీస్ అధికారి ద్విభాషా చిత్రం
రిపుబూరీ నిర్మాణంలో ఉంది
కారా నిర్మాణంలో ఉంది
అమిగో గ్యారేజ్ నిర్మాణంలో ఉంది

మలయాళం

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర మూలాలు
2001 మోహనయనంగల్

మూలాలు

[మార్చు]
  1. The Times of India (8 May 2021). "28 Years of Master Mahendran- Five memorable performances" (in ఇంగ్లీష్). Archived from the original on 13 March 2022. Retrieved 13 March 2022.
  2. A. B. P. Telugu (18 August 2021). "అప్పటి బాల నటులు.. ఇప్పుడు ఇలా మారిపోయారు, ఈ చిత్రాలు చూస్తే ఆశ్చర్యపోతారు". Archived from the original on 13 March 2022. Retrieved 13 March 2022.
  3. Sakshi (7 March 2020). "అసలేం జరిగింది?". Archived from the original on 28 September 2021. Retrieved 28 September 2021.
  4. Deccan Chronicle (18 December 2013). "Master Mahendran is back with 'Vizha'" (in ఇంగ్లీష్). Archived from the original on 13 March 2022. Retrieved 13 March 2022.
  5. The New Indian Express (27 February 2019). "Mahendran's next 'Namma Ooruku Ennadhaan Aachu', a rural thriller". Archived from the original on 13 March 2022. Retrieved 13 March 2022.

బాహ్య లంకెలు

[మార్చు]