అర్థం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అర్థం
దర్శకత్వంమణికాంత్ తెల్లగూటి
స్క్రీన్ ప్లేమణికాంత్ తెల్లగూటి
కథమణికాంత్ తెల్లగూటి
నిర్మాతరాధికా శ్రీనివాస్
తారాగణంమహేంద్రన్
శ్రద్ధా దాస్
ఆమని
ఛాయాగ్రహణంపవన్ చెన్నా
కూర్పుమణికాంత్ తెల్లగూటి
సంగీతంహర్షవర్ధన్ రామేశ్వర్
నిర్మాణ
సంస్థలు
మినర్వా పిక్చర్స్
ఎస్‌విఎమ్ (శ్రీ వాసవి మూవీ) ప్రొడక్షన్స్
భాషతెలుగు

అర్థం తెలుగులో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా.[1] రిత్విక్ వెత్సా సమర్పణలో మినర్వా పిక్చర్స్, ఎస్‌విఎమ్ (శ్రీ వాసవి మూవీ) ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రాధికా శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణికాంత్‌ తెల్లగూటి దర్శకత్వం వహిస్తున్నాడు.[2] మహేంద్రన్, శ్రద్దా దాస్, వైశాలి నందన్, అజయ్, ఆమని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. అర్థం ఫస్ట్‌లుక్ ను 16 ఆగష్టు 2021న సంగీత దర్శకుడు థమన్ విడుదల చేశాడు.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: మినర్వా పిక్చర్స్, ఎస్‌విఎమ్ (శ్రీ వాసవి మూవీ) ప్రొడక్షన్స్
  • నిర్మాత: రాధికా శ్రీనివాస్
  • కథ, స్క్రీన్‌ప్లే,ఎడిటర్, దర్శకత్వం: మణికాంత్ తెల్లగూటి
  • మాటలు, పాటలు: రాకేందు మౌళి
  • సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
  • సినిమాటోగ్రఫీ: పవన్ చెన్నా
  • పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్, ఫణి కందుకూరి
  • నృత్యాలు: సుచిత్రా చంద్రబోస్,
  • అసోసియేట్ నిర్మాత: పవన్ జానీ, వెంకట రమేష్

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (12 December 2020). "సైకలాజికల్‌ థ్రిల్లర్‌ 'అర్థం'". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
  2. Sakshi (12 December 2020). "థ్రిల్‌... కామెడీ". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
  3. Andhrajyothy (16 August 2021). "'అర్థం' ఫస్ట్ లుక్ వదిలిన థమన్". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
  4. Prajasakti (4 March 2022). "'అర్థం' శ్రద్ధా ఫస్ట్‌ లుక్‌ విడుదల". Archived from the original on 13 March 2022. Retrieved 13 March 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=అర్థం&oldid=4205083" నుండి వెలికితీశారు