హర్షవర్ధన్ రామేశ్వర్
Jump to navigation
Jump to search
హర్షవర్ధన్ రామేశ్వర్ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. ఆయన 2017లో అర్జున్ రెడ్డి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[1]
పని చేసిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | భాష | గమనికలు |
---|---|---|---|
2017 | అర్జున్ రెడ్డి | తెలుగు | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ |
2018 | విజేత | ||
సాక్ష్యం | |||
2019 | కబీర్ సింగ్ | హిందీ | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అర్జున్ రెడ్డి
రీమేక్ |
ఆదిత్య వర్మ | తమిళం | అర్జున్ రెడ్డికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్
రీమేక్ | |
జార్జి రెడ్డి | తెలుగు | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ | |
2020 | ప్రెజర్ కుక్కర్ | 2 పాటలు[2] | |
కన్నుమ్ కన్నుమ్ కొల్లయ్యడితాల్ | తమిళం | 4 పాటలు
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తెలుగులో కనులు కనులను దోచాయంటే | |
రాజు గారి కిడ్నాప్ | తెలుగు | ||
2021 | 3:33 | తమిళం | |
2022 | ఇన్నోసెన్స్ సీజన్ | తెలుగు | |
జోతి | తమిళం | ||
అర్థం | తెలుగు | ||
అల్లూరి | తెలుగు | ||
టాప్ గేర్ | |||
2023 | రావణాసుర | ||
యానిమల్ | హిందీ | 2 పాటలు[3]
ఉత్తమ నేపథ్య సంగీతానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు[4] | |
డెవిల్: బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ | తెలుగు | [5][6] | |
2024 | శ్రీ రంగ నీతులు | తెలుగు | [7] |
రాజు యాదవ్ | |||
TBA | నా నా | తమిళం | |
TBA | స్పిరిట్ | [8] |
మూలాలు
[మార్చు]- ↑ "Vijay Deverakonda: Arjun Reddy gave me the confidence to speak my mind-Entertainment News , Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 2017-09-03. Retrieved 2023-12-05.
- ↑ Adivi, Sashidhar (2020-02-17). "Multiple composers in Pressure Cooker". The Asian Age. Retrieved 2023-12-05.
- ↑ News18 (9 December 2023). "Meet Harshavardhan Rameshwar, The Genius Behind Bobby Deol's Viral 'Jamal Kudu' From 'Animal'" (in ఇంగ్లీష్). Archived from the original on 5 May 2024. Retrieved 5 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ ABP Desham (28 January 2024). "'యానిమల్', 'జవాన్' చిత్రాలకు రెండేసి ఫిల్మ్‌ఫేర్ అవార్డులు - ఉత్తమ సంగీత దర్శకుడిగా హర్షవర్ధన్ రామేశ్వర్". Archived from the original on 5 May 2024. Retrieved 5 May 2024.
- ↑ Namaste Telangana (24 December 2023). "డెవిల్ సంగీతం మెప్పిస్తుంది". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
- ↑ Prakash, BVS (November 2, 2023). "Animal' movie composer has no dates for Devil'". Deccan Chronicle.
- ↑ ABP Telugu (2 January 2024). "2024లో 'యానిమల్' సంగీత దర్శకుడి ఫస్ట్ సినిమా ఏదో తెలుసా?". Archived from the original on 5 May 2024. Retrieved 5 May 2024.
- ↑ Sakshi. "ప్రభాస్ 'స్పిరిట్' సినిమా ఛాన్స్ నాకే దక్కింది: మ్యూజిక్ డైరెక్టర్". Archived from the original on 5 May 2024. Retrieved 5 May 2024.