Jump to content

యానిమల్ (2023 సినిమా)

వికీపీడియా నుండి
యానిమల్
దర్శకత్వంసందీప్ రెడ్డి వంగా
స్క్రీన్ ప్లేసందీప్ రెడ్డి వంగా
సౌరభ్ గుప్తా
కథసందీప్ రెడ్డి వంగా
నిర్మాతభూషణ్ కుమార్
క్రిషన్ కుమార్
మురాద్ ఖేతాని
అశ్విన్ వర్దే
ప్రణయ్ రెడ్డి వంగా
సందీప్ రెడ్డి వంగా
తారాగణం
ఛాయాగ్రహణంఅమిత్ రాయ్
కూర్పుసందీప్ రెడ్డి వంగా
సంగీతంపాటలు:

సచేత్-పరంపర
మిథున్
అమాల్ మాలిక్
విశాల్ మిశ్రా
మనన్ భరద్వాజ్

బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ :
హర్షవర్ధన్ రామేశ్వర్
నిర్మాణ
సంస్థలు
  • టి-సిరీస్ ఫిల్మ్స్
  • భద్రకాళి పిక్చర్స్
  • సినీ1 స్టూడియోస్
పంపిణీదార్లుఎఎ ఫిల్మ్స్
విడుదల తేదీ
1 డిసెంబరు 2023 (2023-12-01)
సినిమా నిడివి
182 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్est. ₹100 crore[2][3]

యానిమల్ (Animal) 2023లో విడుదలైన భారతీయ హిందీ-భాష యాక్షన్ థ్రిల్లర్ చిత్రం, సందీప్ రెడ్డి వంగా రచన,దర్శకత్వం తో పాటు ఎడిటర్గా కూడా వ్యవహారించారు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ వన్ స్టూడియోస్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు.

ఈ సినిమా టైటిల్‌తో పాటు 2021 జనవరిలో అధికారికంగా ప్రకటించారు. ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ 2022 ఏప్రిల్లో ప్రారంభమై, 2023 ఏప్రిల్లో పూర్తయింది. ఈ చిత్రానికి సంగీతం JAM8, విశాల్ మిశ్రా, జానీ, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురాణిక్, అషిమ్ కెమ్సన్, హర్షవర్ధన్ రామేశ్వర్ సమకూర్చారు, సినిమాటోగ్రఫీ అమిత్ రాయ్ నిర్వహించారు. యానిమల్ స్టాండర్డ్, IMAX ఫార్మాట్లలో 2023 డిసెంబరు 1న థియేటర్లలో విడుదలైంది, విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. 201 నిమిషాల రన్‌టైమ్‌తో (3 గంటల 21 నిమిషాలు), ఈ చిత్రం అత్యంత పొడవైన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం 2023 డిసెంబరు 2 నాటికి ₹235.93 కోట్లు (US$30 మిలియన్లు) వసూలు చేసింది.[4][5] ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, తృప్తి డిమ్రి మొదలైనవారు నటించారు.[6]

యానిమల్ 2023 డిసెంబరు 1న విడుదలైంది.[7]

కథాంశం

[మార్చు]

గ్యాంగ్‌స్టర్ డ్రామా, ఇది అండర్‌వరల్డ్ తీవ్ర రక్తపాతం నేపథ్యంలో ఏర్పడిన సమస్యాత్మకమైన తండ్రీ కొడుకుల సంబంధం చుట్టూ తిరుగుతుంది, ఇది చివరికి కథానాయకుడు మానసిక రోగిగా మారడానికి దారితీస్తుంది.[8]

తారాగణం

[మార్చు]

విడుదల

[మార్చు]

ఈ చిత్రం అధికారిక ప్రకటన వీడియో 2021 జనవరి 1న విడుదలైంది. చిత్రం మొదటి పోస్టర్ 2023 జనవరి 1న విడుదల చేయబడింది, అయితే ప్రీ-టీజర్ 2023 జూన్ 11న విడుదలైంది. ఈ చిత్రం 2023 ఆగస్టు 11న విడుదల కావాల్సి ఉన్నా భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX), డబ్బింగ్ పనుల కారణంగా వాయిదా పడింది.[11][12][13] ఈ చిత్రం ఇప్పుడు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 2023 డిసెంబరు 1న విడుదలైంది.[7][14]

మూలాలు

[మార్చు]
  1. "Animal Movie All Details". FilmiBug. Archived from the original on 2023-11-10. Retrieved 2023-03-31.
  2. "Ranbir Kapoor, Kartik Aaryan, Ranveer Singh- The new pillars of Bollywood". Hindustan Times. 21 July 2023. Retrieved 22 July 2023. The film, which will see Ranbir in an absolutely new avatar, is said to be made on a budget of ₹100 crore, and is set to release on December 1.
  3. https://www.indiatimes.com/entertainment/bollywood/high-budget-indian-films-scheduled-to-be-released-in-2023-613398.html
  4. "Animal pre-teaser: Ranbir Kapoor axes men single-handedly in Sandeep Reddy Vanga's action-thriller". Indian Express. 11 June 2023.
  5. "Ranbir Kapoor, Bhushan Kumar and Sandeep Reddy's Animal to release on August 11 2023". The Times of India (in ఇంగ్లీష్). 2023-01-01. Archived from the original on 2023-01-01.
  6. "The first look of Ranbir Kapoor's Animal to be unveiled on New Year's Eve; a smashing start to 2023!". Firstpost (in ఇంగ్లీష్). 2022-12-30. Archived from the original on 2023-01-01. Retrieved 2023-01-01.
  7. 7.0 7.1 "SCOOP: VFX causes a delay for Ranbir Kapoor and Sandeep Reddy Vanga's Animal; now set to release in December". Bollywood Hungama. July 2023. Retrieved 1 July 2023.
  8. "Animal: Makers of Ranbir Kapoor starrer to unveil the pre-Teaser on June 11". Bollywood Hungama. 10 June 2023. In an interview, Ranbir Kapoor had opened up about his character in the film saying, It's a new territory for me. It's a crime drama and a father-son story. It's something audiences don't expect me to do.
  9. Andhra Jyothy (24 September 2023). "యానిమల్‌లో గీతాంజలి". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  10. Andhrajyothy (23 December 2023). "'యానిమల్'లో రణబీర్ తల్లిగా చేసిన నటి వయసు ఎంతో తెలుసా? హీరో రణబీర్ కంటే..?". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
  11. "Animal: 'యానిమల్' సినిమా విడుదలపై క్లారిటీ వచ్చేసింది.. ఆ రోజే రిలీజ్". Hindustan Times Telugu. Retrieved 9 June 2023.
  12. "Animal Pre-Teaser Out: Ranbir Kapoor Nails In Never-Before-Seen Bloody Avatar". Times Now. 11 June 2023.
  13. "'Animal' first look poster to be unveiled on the New Year's Eve". MSN (in Indian English). Archived from the original on 2023-01-01. Retrieved 2023-01-01.
  14. "Animal first look: Ranbir Kapoor unleashes his inner beast; 5 things we can expect from the film". pinkvilla.com (in ఇంగ్లీష్). 2023-01-01. Archived from the original on 2023-01-01. Retrieved 2023-01-01.