క్రిషన్ కుమార్
స్వరూపం
క్రిషన్ కుమార్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | బన్వారీ లాల్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | బవాల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
డాక్టర్ క్రిషన్ కుమార్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో బవాల్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]డాక్టర్ క్రిషన్ కుమార్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2024 ఎన్నికలలో బవాల్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ ఎం.ఎల్. రంగాపై 20,011 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. క్రిషన్ కుమార్‌కు 86858 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎల్ రంగాకు 66847 ఓట్లు వచ్చాయి. [2][3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Bawal". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
- ↑ News18 (8 October 2024). "Haryana Assembly Election 2024 Results: Full List Of Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TimelineDaily (8 October 2024). "Bawal Election Results: BJP's Krishan Kumar Wins" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
- ↑ TV9 Bharatvarsh (8 October 2024). "Bawal Vidhan Sabha Seat 2024: बावल पर BJP की हैट्रिक, कृष्ण कुमार ने कांग्रेस के पूर्व मंत्री को हराया". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)