రణబీర్ కపూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రణబీర్ కపూర్
Ranbir Kapoor posing for the camera
రణబీర్ కపూర్
జననం (1982-09-28) 1982 సెప్టెంబరు 28 (వయసు 41)
వృత్తి
  • నటుడు
  • నిర్మాత.
క్రియాశీల సంవత్సరాలు2007 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిఆలియా భట్
తల్లిదండ్రులురిషి కపూర్
నీతూ సింగ్
బంధువులు

రణబీర్ కపూర్ ( జననం : సెప్టెంబర్ 28, 1982 ) ప్రముఖ భారతీయ సినీ నటుడు, నిర్మాత. ఇతను బాలీవుడ్ నటుల్లో అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న వారిలో ఒకరు. ఇతను ప్రముఖ నటులు రిషి కపూర్, నీతూ సింగ్ దంపతుల కూమారుడు. ఈయన 5 ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు. తన మొదటి సినిమా సవారీయ ( 2007 ) తోనే ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ పురస్కారం అందుకున్నారు. అదే విదంగా పిక్చర్ షురూ ప్రొడక్షన్స్ కి, ఇండియన సూపర్ లీగ్ లో ముంబై సిటీకి సహా వ్యవస్థాపకులు.

తొలినాళ్ళ జీవితం, కుటుంబం[మార్చు]

ఈయన 1982, సెప్టెంబర్ 22 న రిషి కపూర్, నీతూ సింగ్ దంపతులకు ముంబైలో జన్మించారు. ఇతని తల్లిదండ్రులు ప్రముఖ బాలీవుడ్ నటులు. బాలీవుడ్ ప్రముఖ నటీమణులు కరీష్మా కపూర్, కరీనా కపూర్ ఇతని కుటుంబ వర్గీయులే. ఈయన బొంబాయి స్కాటిష్ పాఠశాలలో తన ప్రాథమిక విద్యని అభ్యసించాడు. తన చిన్నతనంలోనే తన తండ్రి రిషి కపూర్ చిత్రం ఆ అబ్ లౌట్ చలేన్ లో సహాయ దర్శకుడిగా తన సినిమా ప్రస్థానాన్ని ఆరంభించాడు. ఇదే క్రమంలో తన మాధ్యమిక విద్యను పూర్తీ చేసుకొని న్యూయార్క్ లోని లీ స్ట్రాస్బెర్గ్ థియేటర్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నటనపై శిక్షణ తీసుకున్నాడు. శిక్షణ పూర్తీ చేసుకున్న ఎడల సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో వహించిన బ్లాక్ ( 2005 ) చిత్రంలో సహాయ దర్శకునిగా పనిచేసాడు. అదేవిదంగా 2007 లో సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో సవారీయ సినిమాలో నటుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలోని నటనకి గాను ఇతనికి ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ పురస్కారం వరించింది. బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ గా వెలిగిన 'సంజయ్ దత్' జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇతను నటిస్తున్నాడు.

రణబీర్ కపూర్ వివాహం అలియా భట్ తో 2022 ఏప్రిల్ 14న ముంబయిలో జరిగింది.[2][3]

తన తల్లిదండ్రులు రిషి కపూర్, నీతూ సింగ్‌లతో రణబీర్ కపూర్

సినిమాలు[మార్చు]

గుర్తు
Films that have not yet been released ఇంకా విడుదల కాని చలన చిత్రాలను సూచిస్తుంది
చిత్రం సంవత్సరం పాత్ర దర్శకులు వివరాలు
ఆ అబ్ లౌట్ చలేన్ 1999 రిషి కపూర్ సహాయ దర్శకుడు
బ్లాక్ 2005 సంజయ్ లీలా భన్సాలి సహాయ దర్శకుడు
సవారియ 2007 రణబీర్ రాజ్ సంజయ్ లీలా భన్సాలి ఫిల్మ్‌ఫేర్ పురస్కారం
బాచ్నా ఏ హసీనో 2008 రాజ్ శర్మ సిద్ధార్థ్ ఆనంద్
లక్కీ బై ఛాన్స్ 2009 Zoya Akhtar Special appearance
Wake Up Sid 2009 Siddharth "Sid" Mehra Ayan Mukerji Nominated—Filmfare Award for Best Actor
Ajab Prem Ki Ghazab Kahani 2009 Prem Shankar Sharma Rajkumar Santoshi Nominated—Filmfare Award for Best Actor
Rocket Singh: Salesman of the Year 2009 Harpreet Singh Bedi Shimit Amin Filmfare Critics Award for Best Actor
(also for Wake Up Sid & Ajab Prem Ki Ghazab Kahani)
Raajneeti 2010 Samar Pratap Prakash Jha Nominated—Filmfare Award for Best Actor
Anjaana Anjaani 2010 Akash Siddharth Anand
Chillar Party 2011 Himself Vikas Bahl

Nitesh Tiwari

Special appearance in song "Tai Tai Phish"
Rockstar 2011 Janardan "Jordan" Jhakhar Imtiaz Ali Filmfare Award for Best Actor
Filmfare Critics Award for Best Actor
Barfi! 2012 Murphy "Barfi" Johnson Anurag Basu Filmfare Award for Best Actor
Bombay Talkies 2013 Himself Multiple Special appearance in song "Apna Bombay Talkies"
Yeh Jawaani Hai Deewani 2013 Kabir "Bunny" Thapar Ayan Mukerji Nominated—Filmfare Award for Best Actor
Besharam 2013 Babli Abhinav Kashyap Also playback singer for song "Love Ki Ghanti"
Bhoothnath Returns 2014 Himself Nitesh Tiwari Cameo appearance
PK 2014 Alien Rajkumar Hirani Cameo appearance
Roy 2015 Roy Vikramjit Singh
Bombay Velvet 2015 Johnny Balraj Anurag Kashyap
Tamasha 2015 Ved Sahni Imtiaz Ali Nominated—Filmfare Award for Best Actor
Girls With Goals 2016 Himself Unknown Documentary series
Ae Dil Hai Mushkil 2016 Ayan Sanger Karan Johar Nominated—Filmfare Award for Best Actor
Jagga Jasoos 2017 Jagga Anurag Basu Nominated—Filmfare Critics Award for Best Actor

Also producer

Love Per Square Foot 2018 Gattu Anand Tiwari Cameo appearance
సంజు 2018 సంజ‌య్ ద‌త్ రాజ్ కుమార్ హిరాణీ NATIONAL AWARD, FILM FARE & IIFA
బ్రహ్మాస్త్ర 2019 అయాన్ ముఖర్జీ [4]
తూ ఝూతీ మైన్ మక్కర్ 2023

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Ranbir Kapoor gets a new abode and his bachelor pad reflects ‘poise’, see pics Archived 31 డిసెంబరు 2016 at the Wayback Machine
  2. Andhra Jyothy (14 April 2022). "పెళ్లి చేసుకున్న అలియా భట్- రణ్‌బీర్ కపూర్". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  3. "Alia Ranbir: వైభవంగా ఆలియా- రణ్‌బీర్‌ వివాహం". EENADU. Retrieved 2022-04-14.
  4. "'Brahmastra': Ranbir Kapoor, Alia Bhatt begin shooting today". The Times of India. 24 February 2018. Archived from the original on 25 ఫిబ్రవరి 2018. Retrieved 25 February 2018.