తూ ఝూతీ మైన్ మక్కర్
స్వరూపం
తూ ఝూతీ మైన్ మక్కర్ 2023లో విడుదలైన హిందీ సినిమా. లవ్ ఫిల్మ్స్, టి-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించిన ఈ సినిమాకు లవ్ రంజన్ దర్శకత్వం వహించాడు. రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్[1], డింపుల్ కపాడియా, అనుభవ్ సింగ్ బస్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 23న ట్రైలర్‌ను విడుదల చేసి[2], సినిమాను మార్చి 8న థియేటర్‌లలో విడుదల చేసి[3], నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మే 3 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]
నటీనటులు
[మార్చు]- రణబీర్ కపూర్ - రోహన్ "మిక్కీ" అరోరా
- శ్రద్ధా కపూర్ - నిషా "తిన్ని" మల్హోత్రా
- డింపుల్ కపాడియా - రేణు అరోరా, మిక్కీ తల్లి
- అనుభవ్ సింగ్ బస్సీ -మను డబ్బాస్, మిక్కీ స్నేహితుడు
- బోనీ కపూర్ - రమేష్ అరోరా, మిక్కీ తండ్రి
- హస్లీన్ కౌర్ - మిన్నీ, మిక్కీ సోదరి
- అంబర్ రానా - ఆశిష్, మిక్కీ బావ
- మోనికా చౌదరి - కించి డబ్బాస్, మను భార్య
- ఇనాయత్ వర్మ- స్వీటు, మిక్కీ మేనకోడలు
- జతీందర్ కౌర్ - అరోరా, మిక్కీ అమ్మమ్మ
- రాజేష్ జైస్ - మిస్టర్ మల్హోత్రా, తిన్ని తండ్రి
- ఆయేషా రజా మిశ్రా - మల్హోత్రా, తిన్ని తల్లి
- ధ్రువ్ త్యాగి -కునాల్ వర్మ
- టీనా సింగ్ - జ్యోతి శర్మ
- కార్తీక్ ఆర్యన్ - రాహుల్ (అతిధి పాత్ర)
- నుష్రత్ భరుచ్చా - అన్య (అతిధి పాత్ర)
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: లవ్ ఫిల్మ్స్, టి-సిరీస్ ఫిల్మ్స్
- నిర్మాత: లవ్ రంజన్, అంకుర్ గార్గ్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లవ్ రంజన్
- సంగీతం: ప్రీతమ్
- సినిమాటోగ్రఫీ: సంతన కృష్ణన్ రవిచంద్రన్
- పాటలు: అమితాబ్ భట్టాచార్య
- బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ : హితేష్ సోనిక్
మూలాలు
[మార్చు]- ↑ "Shraddha Kapoor's break". 9 March 2022. Archived from the original on 9 March 2023. Retrieved 9 March 2023.
- ↑ Namasthe Telangana (23 January 2023). "రణ్‌బీర్‌కపూర్-శ్రద్ధాకపూర్ తూ ఝూతీ మెయిన్ మక్కార్ ట్రైలర్". Archived from the original on 6 May 2023. Retrieved 6 May 2023.
- ↑ "Luv Ranjan's untitled film starring Ranveer Kapoor singh & Bold Shraddha Kapoor gets a release date". Pinkvilla. March 2022. Archived from the original on 10 March 2022. Retrieved 4 March 2022.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ Namasthe Telangana, NT News (2 May 2023). "ఓటీటీలోకి రణ్‌బీర్ కపూర్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 6 May 2023. Retrieved 6 May 2023.