Jump to content

కార్తీక్ ఆర్యన్

వికీపీడియా నుండి
కార్తీక్ ఆర్యన్
జననం
కార్తీక్ ఆర్యన్ తివారి

(1990-11-22) 1990 నవంబరు 22 (వయసు: 35)[1]
పాఠశాల/కళాశాలలుడి.వై. పాటిల్ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు2011–ప్రస్తుతం

కార్తీక్‌ ఆర్యన్‌ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2011లో హిందీలో విడుదలైన 'ప్యార్ కా పంచనామా' సినిమా ద్వారా సినిమారంగంలోకి అడుగు పెట్టాడు.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర ఇతర విషయాలు మూలాలు
2011 ప్యార్ కా పంచనామా రజత్ "రజ్జో" ఉతికేశ్వర్ [2]
2013 ఆకాష్ వాణి ఆకాష్ కపూర్ [3]
2014 కాంచి బింద సింగ్ [4]
2015 ప్యార్ కా పంచనామా 2 అన్షుల్ "గోగో" శర్మ [5]
2016 సిల్వత్ అన్వార్ ఖాన్ లఘు చిత్రం [6]
2017 గెస్ట్ ఇన్ లండన్ ఆర్యన్ షెర్గిల్ [7]
2018 సోను కే టిటు కి స్వీటీ సోను శర్మ [8]
2019 లూకా చూప్పి వినోద్ "గుడ్డు" కుమార్ శుక్ల [9]
పతీ పత్నీ ఔర్ వో అభినవ్ "చింటూ" త్యాగి [10]
2020 లవ్ ఆజ్ కల్ వీర్ తనేజా /రాఘువేంద్ర "రఘు" సింగ్ [11]
2021 ధమకా అర్జున్ పథక్ [12][13]
2022 భూల్ భులయా 2 డా. నిల్ భోసలే [14][15]
ఫ్రెడ్డీ ఫ్రెడ్డీ [16]
2023 షెహ్‌జాదా బంటు నిర్మాత కూడా [17]
తూ ఝూతీ మైన్ మక్కర్ రాహుల్ అతిధి పాత్ర [18]
సత్యప్రేమ్ కీ కథ సత్యప్రేమ్ "సత్తు" [19]
2024 చందు
2024 చందు ఛాంపియన్ మురళికాంత్ పెట్కర్
భూల్ భూలయ్యా 3 రుహాన్ "రూహ్ బాబా" రంధవా / దేబేంద్రనాథ్
2025 తు మేరీ మెయిన్ తేరా మెయిన్ తేరా తు మేరీ రే పోస్ట్-ప్రొడక్షన్
2026 పేరులేని అనురాగ్ బసు చిత్రం టిబిఎ చిత్రీకరణ

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర
2018 19వ ఐఫా అవార్డ్స్ సహా వ్యాఖ్యాత
2019 2019 జీ సినీ అవార్డ్స్ సహా వ్యాఖ్యాత [20]

మ్యూజిక్ వీడియోస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గాయకుడు Ref.
2020 "ముస్కురాయేగా ఇండియా" కార్తీక్ విశాల్ మిశ్ర [21]
"నాచున్గ ఐసే" ఆర్య మిలింద్ గబా [22]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (22 November 2021). "నాకు రెండు సార్లు బర్త్‌ డే విష్‌ చెప్పండి: కార్తీక్‌ ఆర్యన్‌". the original నుండి 23 April 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 April 2022.
  2. "Pyaar Ka Punchnama Review 3.5/5 | Pyaar Ka Punchnama Movie Review | Pyaar Ka Punchnama 2011 Public Review | Film Review" (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Critics review AkaashVani favourably – Hindustan Times". 10 October 2013. ఒరిజినల్ నుండి 10 October 2013 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 November 2021.
  4. "Kaanchi- Movie Star Cast | Release Date | Movie Trailer | Review- Bollywood Hungama" (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "'Pyaar Ka Punchnama 2' review: The film is funnier and slightly less misogynistic than the prequel". News18 (in ఇంగ్లీష్). 17 October 2015. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 November 2021.
  6. "Rajkumar Hirani applauds Kartik Aaryan's short film 'Silvat' – Times of India". The Times of India (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 November 2021.
  7. "Guest Iin London Movie Review: Paresh Rawal And Kartik Aaryan's Film Is Beyond Redemption". NDTV.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 November 2021.
  8. "Sonu Ke Titu Ki Sweety box office: Kartik Aaryan and Nushrat Bharucha film crosses the Rs 50 crore mark". The Indian Express (in ఇంగ్లీష్). 3 March 2018. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 November 2021.
  9. "Kriti Sanon, Kartik Aaryan in a romcom based in Mathura". Mumbai Mirror (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  10. "'Pati Patni Aur Woh': The Katrik Aaryan, Bhumi Pednekar and Ananya Panday starrer to release on December 6 – Movies to look forward to". The Times of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 November 2021.
  11. "Kartik Aaryan shares loved up picture with Sara Ali Khan and fans just can't keep calm! | Hindi Movie News – Bollywood – Times of India". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 November 2021.
  12. "Kartik Aaryan stars as Arjun Pathak in the first look of Ram Madhvani's Dhamaka". Bollywood Hungama. 21 December 2020. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 December 2020.
  13. "Kartik Aaryan sets a new record, wraps Dhamaka in just 10 days". Hindustan Times. 25 December 2020. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 December 2020.
  14. "'Bhool Bhulaiyaa 3': Kartik Aaryan and Kiara Advani kick-start shooting for the much-awaited sequel". The Times of India. 9 October 2019. ఒరిజినల్ నుండి 10 October 2019 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 October 2019.
  15. Namasthe Telangana (14 April 2022). "భయానకంగా 'భూల్ భూలైయా-2' టీజ‌ర్..!". the original నుండి 23 April 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 April 2022.
  16. "Kartik Aaryan and Alaya F wrap 'Freddy' shoot with a happy note". The Times of India (in ఇంగ్లీష్). 30 September 2021. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 October 2021.
  17. "Kartik Aaryan, Kriti Sanon-starrer Shehzada begins production, books Nov 2022 release date". Outlook (in ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 16 October 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 October 2021.
  18. "This handsome Bollywood actor will make a cameo in Tu Jhoothi Main Makkaar, Ranbir Kapoor's charm will fade?". Jagran Prakashan. 1 March 2023. ఒరిజినల్ నుండి 1 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 March 2023.
  19. "Kartik Aaryan and Kiara Advani kick-start the shoot for Satyaprem Ki Katha: 'Love story begins today'". Bollywood Hungama (in ఇంగ్లీష్). 2 September 2022. ఒరిజినల్ నుండి 3 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 November 2021.
  20. "Zee Cine Awards 2019: From performances to hosts, all you need to know about the ceremony on 19 March". Firstpost. 19 March 2019. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 March 2019.[permanent dead link]
  21. "Inspirational Hindi Song 'Muskurayega India' Ft. Akshay Kumar, Kartik Aaryan, Tiger Shroff, Ayushmann Khurrana, Kriti Sanon, Bhumi Pednekar, Raj Kumar Rao, Vicky Kaushal, and more | Hindi Video Songs – Times of India". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 August 2021.
  22. "Kartik Aaryan turns into his digital avatar for Milind Gaba's new song Nachunga Aise". India Today (in ఇంగ్లీష్).{{cite web}}: CS1 maint: url-status (link)