లవ్ ఆజ్ కల్
స్వరూపం
లవ్ ఆజ్ కల్ | |
---|---|
దర్శకత్వం | ఇంతియాజ్ అలీ |
రచన | ఇంతియాజ్ అలీ |
నిర్మాత | దినేష్ విజన్ ఇంతియాజ్ అలీ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | అమిత్ రాయ్ |
కూర్పు | ఆర్తి బజాజ్ |
సంగీతం | బ్యాక్గ్రౌండ్ స్కోర్ : ఇషాన్ చాబ్రా పాటలు: ప్రీతమ్ |
నిర్మాణ సంస్థలు | మడాక్ ఫిలింస్ విండో సీట్ ఫిలిమ్స్ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ |
పంపిణీదార్లు | జీఓ సినిమా రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పెన్ ఇండియా లిమిటెడ్ జీఓ స్టూడియోస్ కార్నివాల్ మోషన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 14 ఫిబ్రవరి 2020(India) |
సినిమా నిడివి | 141 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | 40 కోట్ల[2] |
బాక్సాఫీసు | 52.6 కోట్ల[3] |
లవ్ ఆజ్ కల్ 2020లో విడుదలైన హిందీ సినిమా. మడాక్ ఫిలింస్, విండో సీట్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై దినేష్ విజన్, ఇంతియాజ్ అలీ నిర్మించిన ఈ సినిమాకు ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించాడు. కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్, రణదీప్ హూడా, ఆరుషి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2020 ఫిబ్రవరి 14న విడుదలైంది.
నటీనటులు
[మార్చు]- కార్తీక్ ఆర్యన్ (ద్విపాత్రాభినయం)
- వీర్ తనేజా, జో ప్రియుడు
- రాఘవేంద్ర "రఘు" సింగ్ అలియాస్ రాజ్ [4]
- సారా అలీ ఖాన్ - జో చౌహాన్, వీర్ స్నేహితురాలు
- రణదీప్ హుడా [5]- రాఘవేంద్ర "రఘు" సింగ్ (వయోజన రాజ్)
- అరుషి శర్మ- లీనా గుప్తా, రఘు మాజీ ప్రేమికుడు
- సిద్ధార్థ్ షా - మిస్టర్ రాథోడ్
- సిమోన్ సింగ్
- సిద్ధార్థ్ కాక్ - హర్షవర్ధన్ మెహతా
- ప్రణతి రాయ్ ప్రకాష్ - ఆఫీస్ గర్ల్
- కవితా ఘాయ్
- షతాఫ్ ఫిగర్
- వేదిక హరలాల్కా
- మోనికా పన్వర్
మూలాలు
[మార్చు]- ↑ "Love Aaj Kal (2020)". British Board of Film Classification. Retrieved 12 February 2020.
- ↑ "Love Aaj Kal – Movie – Box Office India". boxofficeindia.com.
- ↑ "Love Aaj Kal Box Office". Bollywood Hungama. Retrieved 14 March 2020.
- ↑ "Meet Kartik Aaryan as Veer and Raghu in Imtiaz Ali's Love Aaj Kal". Bollywood Hungama. 21 January 2020. Retrieved 28 January 2020.
- ↑ "Five years after Highway, Randeep Hooda to reunite with Imtiaz Ali for his next?". Times Now News 18. 20 February 2019. Retrieved 21 March 2019.