Jump to content

పతి పత్నీ ఔర్ వో

వికీపీడియా నుండి
(పతీ పత్నీ ఔర్ వో నుండి దారిమార్పు చెందింది)
పతీ పత్నీ ఔర్‌ వో
దర్శకత్వంముదస్సర్‌ అజిజ్‌
రచనముదస్సర్‌ అజిజ్‌
దీనిపై ఆధారితంపతీ పత్నీ ఔర్‌ వో
కమలేశ్వర్
నిర్మాత
  • భూషణ్ కుమార్, రేణు రవి చోప్రా, కృష్ణన్ కుమార్
తారాగణం
  • కార్తీక్‌ ఆర్యన్‌
  • భూమి పడ్నేకర్‌
  • అనన్య పాండే
  • అపార్ శక్తి ఖురానా
Narrated byజిమ్మీ షేర్ గిల్
ఛాయాగ్రహణంచిరంతాన్ దాస్
కూర్పునినాద్ ఖణోల్కర్
సంగీతంబ్యాక్ గ్రౌండ్ స్కోర్:
జాన్ స్టీవర్ట్ ఎదురి
పాటలు:
తనిష్క్ బాగ్చి
రోచక్ కోహ్లీ
సాకెట్ –పరంపర
టోనీ కక్కర్
లిజో జార్జ్ -డీజే చేతస్
నిర్మాణ
సంస్థలు
టి -సిరీస్
బీఆర్‌ చోప్రా ఫిలిమ్స్‌
పంపిణీదార్లుఏఏ ఫిలిమ్స్
విడుదల తేదీ
6 డిసెంబరు 2019 (2019-12-06)
సినిమా నిడివి
126 నిమిషాలు [1]
దేశం భారతదేశం
భాషహిందీ
బాక్సాఫీసు117.70 కోట్లు [2]

పతీ పత్నీ ఔర్‌ వో 2019లో విడుదలైన హిందీ సినిమా. కార్తీక్‌ ఆర్యన్‌, భూమి పడ్నేకర్‌, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 6 డిసెంబర్ 2019న విడుదలైంది.

ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్న చింటూ త్యాగి (కార్తీక్‌) వేదిక (భూమి)ను పెళ్లి చేసుకుంటాడు. కానీ, ఇంతలోనే తపస్య శర్మ (అనన్య) పరిచయం అవుతోంది. ఆమె మాయలో పడిన చింటూ త్యాగి ఆ తర్వాత ఎలాంటి కష్టాలు పడ్డాడు, పెళ్లి తర్వాత ఎఫైర్‌తో వల్ల అతను పడే ఇబ్బందులు ఏమిటన్నది మిగతా సినిమా కథ.[3][4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: టి -సిరీస్, బీఆర్‌ చోప్రా ఫిలిమ్స్‌
  • నిర్మాత: భూషణ్ కుమార్, రేణు రవి చోప్రా, కృష్ణన్ కుమార్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ముదస్సర్‌ అజిజ్‌
  • సంగీతం: తనిష్క్ బాఘ్చి
    రోచక్ కోహ్లీ
    సాకెట్ –పరంపర
    టోనీ కక్కర్
    లిజో జార్జ్ -డీజే చేతస్
  • సినిమాటోగ్రఫీ: చిరంతన్ దాస్
  • క్రియేటివ్ ప్రొడ్యూసర్ : జునో చోప్రా


మూలాలు

[మార్చు]
  1. "Pati Patni Aur Woh (2019)". British Board of Film Classification. Retrieved 4 December 2019.
  2. "Pati Patni Aur Woh Box Office". Bollywood Hungama. Retrieved 18 January 2020.
  3. 10TV (4 November 2019). "'పతీ, పత్నీ ఔర్ వో' : ట్రైలర్" (in telugu). Archived from the original on 23 ఆగస్టు 2021. Retrieved 23 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. Sakshi (4 November 2019). "మొగుడు, పెళ్లాం.. మధ్యలో ఆమె!". Archived from the original on 23 ఆగస్టు 2021. Retrieved 23 August 2021.