భూమి ఫెడ్నేకర్

వికీపీడియా నుండి
(భూమి ఫెడ్నేకర్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భూమి ఫెడ్నేకర్‌
Bhumi Pednekar promoting Sonchiriya.jpg
జననం (1989-07-18) 1989 జూలై 18 (వయస్సు 33)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2015 – ప్రస్తుతం

భూమి ఫెడ్నేకర్‌ హిందీ సినిమా నటి. ఆమె రాజ్ ఫిలిమ్స్ సంస్థలో సంవత్సరాల పాటు అసిస్టెంట్ కాస్టింగ్ డైరెక్టర్ గా పని చేసి, 2015లో ఆ సంస్థ నిర్మించిన 'ధామ్ లాగ కె హైసా' సినిమా ద్వారా నటిగా మారింది. ఆ సినిమాలో నటనకు గాను ఆమె ఉత్తమ తొలి సినిమా నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది.

నటించిన సినిమాలు[మార్చు]

Films that have not yet been released విడుదల కావాల్సిన సినిమాలు
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర విషయాలు
2015 దమ్‌ లగా కే హైస్సా సంధ్య వర్మ తొలి సినిమా
2017 టాయ్‌లెట్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ జయ జోషి
శుభ్ మంగళ్ సావధాన్ సుగంధ జోషి
2018 లస్ట్ స్టోరీస్ సుధా
2019 సొంచిరియా ఇందుమతి తోమర్
సాండ్ కి ఆంఖ్ చంద్రో తోమర్
బాలా లతికా త్రివేది
పతీ పత్నీ ఔర్‌ వో వేదిక త్రిపాఠి
2020 శుభ్ మంగళ్ జ్యదా సావధాన్ దేవిక ప్రత్యేక పాత్రలో [1]
భూత్ – పార్ట్ వన్: ది హూంటెడ్ షిప్ సప్నా
డాలీ కిట్టీ ఔర్ వో చమక్తే సితారే కాజల్ "కిట్టి" నెట్‌ఫ్లిక్స్‌
దుర్గామతి [2] ఐఏఎస్ చంచల్ సింగ్ చౌహన్ / దుర్గమాతి అమెజాన్ ప్రైమ్
2022 బదాయి దో సుమీ షూటింగ్ పూర్తయింది[3]
గోవిందా నామ్ మేరా
రక్ష బంధన్dagger షూటింగ్ జరుగుతుంది[4]
బీడ్ షూటింగ్ జరుగుతుంది[5]
ద లేడీ కిల్లర్ షూటింగ్ జరుగుతుంది[6]

మూలాలు[మార్చు]

  1. Lohana, Avinash (3 January 2020). "Bhumi Pednekar reunites with Ayushmann Khurrana for Shubh Mangal Zyada Saavdhan". Mumbai Mirror. Archived from the original on 3 January 2020. Retrieved 3 January 2020.
  2. Sakshi (24 November 2020). "దుర్గావతి కాదు దుర్గామతి". Archived from the original on 25 ఆగస్టు 2021. Retrieved 25 August 2021.
  3. "It's a wrap for Badhaai Do: Bhumi Pednekar thanks Rajkummar Rao and team, shares photo". The Indian Express. 6 March 2021. Retrieved 6 March 2021.
  4. "Akshay Kumar and Bhumi Pednekar starrer Raksha Bandhan goes on floors today". Bollywood Hungama. 21 June 2021. Retrieved 21 June 2021.
  5. "Rajkummar Rao, Bhumi Pednekar kick off Lucknow schedule of Bheed with Bhushan Kumar and Anubhav Sinha". Bollywood Hungama. 17 December 2021. Retrieved 18 December 2021.
  6. V6 Velugu (13 January 2022). "లేడీ కిల్లర్గా భూమి పెడ్నేకర్" (in ఇంగ్లీష్). Archived from the original on 15 జనవరి 2022. Retrieved 15 January 2022.

బాహ్య లంకెలు[మార్చు]