Jump to content

భూమి ఫెడ్నేకర్

వికీపీడియా నుండి
భూమి ఫెడ్నేకర్‌
జననం (1989-07-18) 1989 జూలై 18 (age 35)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2015 – ప్రస్తుతం

భూమి ఫెడ్నేకర్‌ హిందీ సినిమా నటి. ఆమె రాజ్ ఫిలిమ్స్ సంస్థలో సంవత్సరాల పాటు అసిస్టెంట్ కాస్టింగ్ డైరెక్టర్ గా పని చేసి, 2015లో ఆ సంస్థ నిర్మించిన 'ధామ్ లాగ కె హైసా' సినిమా ద్వారా నటిగా మారింది. ఆ సినిమాలో నటనకు గాను ఆమె ఉత్తమ తొలి సినిమా నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది.

నటించిన సినిమాలు

[మార్చు]
విడుదల కావాల్సిన సినిమాలు
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర విషయాలు
2015 దమ్‌ లగా కే హైస్సా సంధ్య వర్మ తొలి సినిమా
2017 టాయ్‌లెట్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ జయ జోషి
శుభ్ మంగళ్ సావధాన్ సుగంధ జోషి
2018 లస్ట్ స్టోరీస్ సుధా
2019 సొంచిరియా ఇందుమతి తోమర్
సాండ్ కి ఆంఖ్ చంద్రో తోమర్
బాలా లతికా త్రివేది
పతీ పత్నీ ఔర్‌ వో వేదిక త్రిపాఠి
2020 శుభ్ మంగళ్ జ్యదా సావధాన్ దేవిక ప్రత్యేక పాత్రలో [1]
భూత్ – పార్ట్ వన్: ది హూంటెడ్ షిప్ సప్నా
డాలీ కిట్టీ ఔర్ వో చమక్తే సితారే కాజల్ "కిట్టి" నెట్‌ఫ్లిక్స్‌
దుర్గామతి [2] ఐఏఎస్ చంచల్ సింగ్ చౌహన్ / దుర్గమాతి అమెజాన్ ప్రైమ్
2022 బదాయి దో సుమీ షూటింగ్ పూర్తయింది[3]
గోవిందా నామ్ మేరా
రక్ష బంధన్ షూటింగ్ జరుగుతుంది[4]
2023 భీడ్ రేణు శర్మ
అఫ్వాహ్ నివేదా సింగ్
థ్యాంక్యూ ఫర్ కమింగ్ కనికా కపూర్
'ది లేడీ కిల్లర్' 'జాన్సీ బర్మన్'
2024 వైశాలి సింగ్
మేరీ పట్నీ కా చిత్రీకరణ
2024 భక్షక్ వైశాలి సింగ్ [5]
ఖేల్ ఖేల్ మే సంధ్య వాయిస్ కామియో
2025 మేరే హస్బెండ్ కి బీవీ ప్రబ్లీన్ కౌర్ ధిల్లాన్ [6][7]

మూలాలు

[మార్చు]
  1. Lohana, Avinash (3 January 2020). "Bhumi Pednekar reunites with Ayushmann Khurrana for Shubh Mangal Zyada Saavdhan". Mumbai Mirror. Archived from the original on 3 January 2020. Retrieved 3 January 2020.
  2. Sakshi (24 November 2020). "దుర్గావతి కాదు దుర్గామతి". Archived from the original on 25 ఆగస్టు 2021. Retrieved 25 August 2021.
  3. "It's a wrap for Badhaai Do: Bhumi Pednekar thanks Rajkummar Rao and team, shares photo". The Indian Express. 6 March 2021. Retrieved 6 March 2021.
  4. "Akshay Kumar and Bhumi Pednekar starrer Raksha Bandhan goes on floors today". Bollywood Hungama. 21 June 2021. Retrieved 21 June 2021.
  5. Chitrajyothy (19 February 2024). "'భక్షక్‌' మరింత ప్రత్యేకం.. అసలు వదులుకోను!". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.
  6. "Arjun Kapoor and Bhumi Pednekar to kick off month-long schedule of Meri Patni Ka Remake in London". Bollywood Hungama. 12 September 2022. Retrieved 12 September 2022.
  7. "'Mere Husband Ki Biwi' will see two heroines doing comedy: Bhumi Pednekar". The Times of India. 2 February 2025. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.

బాహ్య లంకెలు

[మార్చు]