రక్షాబంధన్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రక్షా బంధన్‌
దర్శకత్వంఆనంద్‌ ఎల్‌. రాయ్‌
రచనహిమాంశు శర్మ
కనికా దిల్లోన్
నిర్మాతజీ స్టూడియోస్
ఆనంద్‌ ఎల్‌. రాయ్‌
అల్కా హిరానందని
తారాగణంఅక్షయ్ కుమార్
నానా పాటేకర్
భూమి పెడ్నేకర్
ఛాయాగ్రహణంకె.యు. మోహనన్
నిర్మాణ
సంస్థలు
జీ స్టూడియోస్
కలర్ యెల్లో ప్రొడక్షన్స్
కేప్ అఫ్ గుడ్ ఫిలిమ్స్
పంపిణీదార్లుజీ స్టూడియోస్
దేశం భారతదేశం
భాషహిందీ

రక్షాబంధన్ అక్షయ్ కుమార్​, నానా పాటేకర్, భూమి ఫెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నిర్మించిన హిందీ సినిమా. ఈ సినిమా 2022 ఆగస్టు 11న విడుదలయింది.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • దర్శకత్వం:ఆనంద్‌ ఎల్‌. రాయ్‌.
  • నిర్మాతలు:జీ స్టూడియోస్
    ఆనంద్‌ ఎల్‌. రాయ్‌
    అల్కా హిరానందని
  • రచన:హిమాంశు శర్మ
    కనికా దిల్లోన్
  • బ్యానర్: జీ స్టూడియోస్
    కలర్ యెల్లో ప్రొడక్షన్స్
    కేప్ అఫ్ గుడ్ ఫిలిమ్స్

చిత్ర నిర్మాణం

[మార్చు]

ఈ సినిమా షూటింగ్‌ని 4 ఆగష్టు 2020న ప్రారంభించారు.[2] ఈ చిత్రానికి సంబంధించి ఏప్రిల్ 2021లో ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాక [3] కరోనా ప్రభావంతో షూటింగ్ ఆపేశారు. ఈ సినిమా లాక్‌డౌన్‌ అనంతరం 21 జూన్ 2021న ప్రారంభించారు.[4]

మూలాలు

[మార్చు]
  1. ZEE5 News (9 June 2021). "Bhumi Pednekar joins Akshay Kumar in Aanand L Rai's 'Raksha Bandhan'". ZEE5 News. Archived from the original on 22 June 2021. Retrieved 22 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi (4 August 2020). "రక్షా బంధన్‌". Sakshi. Archived from the original on 22 June 2021. Retrieved 22 June 2021.
  3. Prime9News (8 March 2021). "ఏప్రిల్ 15 నుంచి రక్షా బంధన్ షూటింగ్". Prime9News. Archived from the original on 22 June 2021. Retrieved 22 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Sakshi (22 June 2021). "తొలిసారి అలాంటి సినిమా చేస్తున్న అక్షయ్‌ కుమార్‌". Sakshi. Archived from the original on 22 June 2021. Retrieved 22 June 2021.