Jump to content

డాలీ కిట్టీ ఔర్ వో చమక్తే సితారే

వికీపీడియా నుండి
డాలీ కిట్టీ ఔర్ వో చమక్తే సితారే
దర్శకత్వంఅలంక్రిత శ్రీవాత్సవ
నిర్మాతఏక్తా కపూర్, శోభా కపూర్
తారాగణంకొంకణా సేన్ శర్మ, భూమి ఫెడ్నేకర్‌, అమీర్ బషీర్, నీలిమా అజీమ్
ఛాయాగ్రహణంజాన్ జాకబ్ పయ్యపల్లి
కూర్పుచారు శ్రీ రాయ్
సంగీతంScore:
మంగేష్ ధడ్కే
పాటలు:
అర్జున హర్జయి
క్లింటన్ సెరెజో
సాధు ఎస్ తివారి
నిర్మాణ
సంస్థలు
బాలాజీ మోషన్ పిక్చర్స్
ఆల్ట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లునెట్‌ఫ్లిక్స్‌
విడుదల తేదీs
4 అక్టోబరు 2019 (2019-10-04)(Busan)
18 సెప్టెంబరు 2020
సినిమా నిడివి
126 నిమిషాలు[1]
దేశం భారతదేశం
భాషహిందీ

డాలీ కిట్టీ ఔర్ వో చమక్తే సితారే 2020లో విడుదలైన హిందీ సినిమా. బాలాజీ మోషన్ పిక్చర్స్, ఆల్ట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్ల పై ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మించిన ఈ సినిమాకు అలంక్రిత శ్రీవాత్సవ దర్శకత్వం వహించాడు. కొంకణా సేన్ శర్మ, భూమి ఫెడ్నేకర్‌, అమీర్ బషీర్, నీలిమా అజీమ్, విక్రమ్ మాసీ, అమోల్ పరాశర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2020 సెప్టెంబరు 4న, [2] సినిమా 2020 సెప్టెంబరు 18న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలైంది.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్లు: బాలాజీ మోషన్ పిక్చర్స్, ఆల్ట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • నిర్మాతలు: ఏక్తా కపూర్, శోభా కపూర్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అలంక్రిత శ్రీవాత్సవ
  • సంగీతం: మంగేష్ ధడ్కే
  • సినిమాటోగ్రఫీ: జాన్ జాకబ్

మూలాలు

[మార్చు]
  1. "Dolly Kitty Aur Woh Chamakte Sitare (2020)". British Board of Film Classification. Retrieved 16 September 2020.
  2. ETV Bharat News (4 September 2020). "ట్రైలర్: సామాజిక సంకెళ్లను తెంచుకోవాలని!". Archived from the original on 25 అక్టోబరు 2021. Retrieved 25 October 2021.
  3. Eenadu (19 September 2020). "అమ్మని చూసి హీరో కన్నీరు..!". Archived from the original on 25 అక్టోబరు 2021. Retrieved 25 October 2021.

బయటి లింకులు

[మార్చు]