గోవిందా నామ్ మేరా
స్వరూపం
గోవిందా నామ్ మేరా | |
---|---|
దర్శకత్వం | శశాంక్ ఖైతాన్ |
రచన | శశాంక్ ఖైతాన్ |
నిర్మాత | కరణ్ జోహార్ హిరు యాష్ జోహార్ అపూర్వ మెహతా శశాంక్ ఖైతాన్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | విదుషి తివారి |
కూర్పు | చారు శ్రీ రాయ్ |
సంగీతం | మీత్ బ్రోస్ తనిష్క్ బాఘ్చి బి ప్రాక్ సచిన్–జిగర్ రోచక్ కోహ్లీ |
నిర్మాణ సంస్థలు | వయాకామ్ 18 స్టూడియోస్ ధర్మ ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | డిస్నీ+ హాట్‌స్టార్ |
విడుదల తేదీ | 16 డిసెంబరు 2022 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
గోవిందా నామ్ మేరా 2022లో రూపొందుతున్న హిందీ సినిమా. వయాకామ్ 18 స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాకు శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించాడు. విక్కీ కౌషల్, భూమి ఫెడ్నేకర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 16న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది.[1]
నటీనటులు
[మార్చు]- విక్కీ కౌషల్
- భూమి ఫెడ్నేకర్
- కియారా అద్వానీ[2]
- దీపేంద్ర సింగ్
- అమీ ఏల
- షావోన్ జమాన్
- జోయినాల్
- వీణ నాయర్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ధర్మ ప్రొడక్షన్స్
- నిర్మాత: కరణ్ జోహార్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శశాంక్ ఖైతాన్
- సంగీతం: జోయెల్ క్రేస్టో
- సినిమాటోగ్రఫీ: విదుషి తివారి
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (6 August 2022). "మరోసారి ఓటీటీలోకి విక్కీ కౌశల్ సినిమా..!". Archived from the original on 7 August 2022. Retrieved 7 August 2022.
- ↑ The Print (4 May 2022). "'Govinda Naam Mera' is a trippy film: Kiara Advani". Archived from the original on 7 August 2022. Retrieved 7 August 2022.