బాలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాలా
దర్శకత్వంఅమర్ కౌశిక్
రచనకథ, స్క్రీన్ ప్లే & డైలాగ్స్:
నిరేన్ భట్
అడిషనల్ స్క్రీన్ ప్లే:
రవి ముప్పా
ఒరిజినల్ కథ:
పావెల్ భట్టాచార్జీ
నిర్మాతదినేష్ విజన్
తారాగణంఆయుష్మాన్ ఖురానా, యామి గౌతమ్‌, భూమి ఫెడ్నేకర్‌
Narrated byవిజయ్ Raaz
ఛాయాగ్రహణంఅనుజ్ రాకేష్ ధావన్
కూర్పుహేమంతి సర్కార్
సంగీతంపాటలు & ఒరిజినల్ స్కోర్ :
సచిన్ -జిగర్
అతిధి కంపోజర్స్:
జానీ
బి ప్రాక్
నిర్మాణ
సంస్థలు
మ్యాడ్‌డాక్ ఫిలింస్
జియో స్టూడియోస్
పంపిణీదార్లుఏఏ ఫిలిమ్స్
విడుదల తేదీ
7 నవంబర్ 2019
సినిమా నిడివి
133 నిమిషాలు
దేశం భారతదేశం
భాషహిందీ
బడ్జెట్25 కోట్లు[1]
బాక్సాఫీసు171 కోట్లు[2]

బాలా 2019లో విడుదలైన హిందీ సినిమా. మ్యాడ్‌డాక్ ఫిలింస్, జియో స్టూడియోస్ బ్యానర్ల పై దినేష్ విజన్ నిర్మించిన ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించాడు. ఆయుష్మాన్ ఖురానా, యామి గౌతమ్‌, భూమి ఫెడ్నేకర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 7 నవంబర్ 2019న విడుదలైంది.

బాల్ ముకుంద్ అలియాస్ బాలా (అయుష్మాన్‌ ఖురానా ) కు బట్టతల ఉంటుంది. దీంతో అతన్ని చూసి అంతా నవ్వుతుంటారు. టోపీ పెట్టుకొని తన బట్టతలను కవర్‌ చేస్తుంటాడు. జుట్టు పెరగడానికి మార్కెట్‌లో దొరికే ప్రతి ఆయుర్వేద నూనెలను వాడుతుంటాడు. అయినా జుట్టు పెరగదు. ఇంకా ఊడిపోతూనే ఉంటుంది. దాంతో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలని అనుకుంటాడు. డాక్టర్ వద్దకు వెళ్లి తన సమస్య చెప్పుకుంటాడు. ఈ క్రమంలో పారి మిశ్రా ( యామి గౌతమ్‌) ను ఇష్టపడతాడు. ఆమె ముందు విగ్గు పెట్టుకొని ప్రేమలో పడేస్తాడు. అయితే అతనికి బట్టతల ఉందన్న విషయాన్ని ఆమెకు తెలిస్తే పరిస్థితేంటి ? బట్టతల పోవడానికి అతను ఏన్ని పాట్లు పడ్డాడు ? అన్నదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]
 • ఆయుష్మాన్ ఖురానా - బాల్ ముకుంద్ "బాలా" శుక్ల
 • భూమి ఫెడ్నేకర్‌ - లతికా త్రివేది
 • యామి గౌతమ్‌ - పారి మిశ్రా
 • జావేద్ జాఫ్రి - బచ్చన్ దుబే
 • సౌరభ్ శుక్ల - హరి శుక్ల — బాలా తండ్రి
 • సీమా పహ్వా - ఆన్ర బాజ్పాయ్
 • వరుణ్ శశి రావు - రోహన్ జోషి
 • దీపికా చిఖ్లియా - సుశీల మిశ్రా
 • సునీతా రాజ్వార్ - మంజు బాజ్పాయ్ శుక్ల, బాలా తల్లి
 • ఉమేష్ శుక్ల - భువన్ బాజ్పాయ్ , బాలా అమ్మమ్మ
 • అభిషేక్ బెనర్జీ- అజయ్ "అజ్జు" సాయిని
 • చారు అగ్రవాల్ - శృతి కనోజియా[4]
 • ధీరేంద్ర కుమార్ గౌతమ్ - విహాన్ శుక్ల
 • సోనమ్ బజ్వా - "నాహ్ గోరీయే" పాటలో
 • హార్డీ సంధూ - "నాహ్ గోరీయే" పాటలో
 • అపరశక్తి ఖురానా - జయేష్ శర్మ (అతిధి పాత్రలో)
 • సచిన్ చౌదరి
 • సుమిత్ అరోరా - వివేక్
 • జియా అహ్మద్ - అభిరాజ్ మిశ్రా
 • రన్జాన్ రాజ్ - సుమిత్ సింగ్
 • సానియా తౌకీర్
 • రజత్ సింగ్
 • సునేహ్రి షా
 • సుశీల్ దూబే
 • ముష్తాఖ్ ఖాన్ - నిఖిల్ రైనా
 • ముక్తేశ్వర్ - మాధవ్ సైనీ
 • ఆనంద్ మిశ్రా - ముకేశ్ మెహతా
 • ప్రభాత్ కుమార్ - రుప్పన్ వాలియా
 • ఆత్మజా పాండే - వికాస్ త్రిపాఠి
 • సావాన్ నిగమ్ - నంద్ కిషోర్ అరోరా
 • స్వస్తిక చక్రబోర్తి - కీర్తి జోషి
 • శశి వర్మ - హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ డాక్టర్
 • విజయ్ రాజ్

మూలాలు

[మార్చు]
 1. "Bala Box Office Collection Day 1: Ayushmann Khurrana starrer a super hit in making; likely to earn Rs 12 crore". www.businesstoday.in.
 2. "Bala Box Office". Bollywood Hungama. Retrieved 10 December 2019.
 3. Sakshi (10 October 2019). "బట్టతల ఉంటే ఇన్ని బాధలా..?". Sakshi. Archived from the original on 21 అక్టోబరు 2020. Retrieved 26 August 2021.
 4. Hungama, Bollywood. "Bala Cast List | Bala Movie Star Cast | Release Date | Movie Trailer | Review- Bollywood Hungama".
"https://te.wikipedia.org/w/index.php?title=బాలా&oldid=4203665" నుండి వెలికితీశారు