అభిషేక్ బెనర్జీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అభిషేక్ బెనర్జీ
జననం (1985-05-05) 1985 మే 5 (వయసు 38)
జాతీయత భారతీయుడు
వృత్తి
  • నటి
  • కాస్టింగ్ డైరెక్టర్
జీవిత భాగస్వామి
టీనా నొరోన్హా
(m. 2014)

అభిషేక్ బెనర్జీ (జననం 5 మే 1985) భారతదేశానికి చెందిన సినిమా నటుడు, కాస్టింగ్ డైరెక్టర్. ఆయన స్త్రీ, రష్మీ రాకెట్ సినిమాల్లో , వెబ్ సిరీస్ ' పాటల్ లోక్, మీర్జాపూర్‌లలోని పాత్రల్లోని నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

కాస్టింగ్ డైరెక్టర్‌గా[మార్చు]

సంవత్సరం సినిమా
2010 నాక్ అవుట్
2011 నో వన్ కిల్లెడ్ జెస్సికా
ది డర్టీ పిక్చర్
2013 బజతే రహో
మిక్కీ వైరస్
2015 గబ్బర్ ఈజ్ బ్యాక్
2016 డియర్  డాడ్
దో లఫ్జోన్ కి కహానీ
రాక్ ఆన్ 2
తు హై మేరా సండే
2017 ఓకే జాను
టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ
సీక్రెట్ సూపర్ స్టార్
అజ్జి
2018 బ్రిజ్ మోహన్ అమర్ రహే
2019 కళంక్
ది స్కై ఈజ్ పింక్
2020 పాటల్ లోక్ [1]

నటుడిగా[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2006 రంగ్ దే బసంతి డాక్యుమెంటరీ పాత్ర కోసం ఆడిషన్ చేస్తున్న విద్యార్థి తొలిచిత్రం
2010 సోల్ ఆఫ్ సాండ్ దయా
2011 నో వన్ కిల్లెడ్ జెస్సికా జేబు దొంగ
2013 బాంబే టాకీస్ బుర్జి స్టాండ్ వద్ద కూర్చున్న వ్యక్తి
2013 గో గోవా గాన్ ఫార్మసిస్ట్ అతిధి పాత్ర
2017 ఫిల్లరి సోమ
అజ్జి విలాస్‌రావ్ ధావ్లే
2018 స్త్రీ జానా
2019 అర్జున్ పాటియాలా దర్శకుడు ప్రత్యేక ప్రదర్శన
డ్రీమ్ గర్ల్ మహిందర్ రాజ్‌పుత్
బాలా అజ్జు
మేడ్ ఇన్ చైనా అధికారి
2020 భోంస్లే రాజేంద్ర
ఆన్ పాసెడ్ మనీష్
2021 అజీబ్ దాస్తాన్స్ [2] సుశీల్
హెల్మెట్ సుల్తాన్
అంకహి కహానియా ప్రదీప్ లోహరియా నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్
రష్మీ రాకెట్ [3] ఈషిత్
2022 ఆంక్ మిచోలీ
హైవే తెలుగు సినిమా[4]
భేదియా జానా
దోస్తానా 2 [5]
భేదియా జానా

టీవీ షోస్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2015 టివిఎఫ్ పిచర్స్ భాటి వెబ్ సిరీస్
2016 హుమోరౌస్లీ యూర్స్ [6] భూషి వెబ్ సిరీస్
2018 మీర్జాపూర్ సుబోధ్ అకా కాంపౌండర్ వెబ్ సిరీస్
2019 టైప్‌రైటర్ ఫకీర్ వెబ్ సిరీస్
2020 పాటల్ లోక్ [7] విశాల్ "హతోడ" త్యాగి వెబ్ సిరీస్
కాళి 2 జిన్ లియాంగ్ వెబ్ సిరీస్
పరివార్ మున్నా హాట్‌స్టార్‌లో వెబ్ సిరీస్
2022 ది గ్రేట్  వెడ్డింగ్స్ అఫ్ మున్నెస్ మున్నెస్ Voot లో వెబ్ సిరీస్

షార్ట్ ఫిల్మ్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2015 ఫడ్డూ బాయ్స్ లంబు
అగ్లీ బార్ మహిందర్
2020 సెకండ్ హ్యాండ్ ప్రకాశం
2021 పాష్ - చిక్కుకున్న ట్రక్ డ్రైవర్

అవార్డులు & నామినేషన్లు[మార్చు]

సంవత్సరం అవార్డు విభాగం పని ఫలితం మూలాలు
2019 జీ సినీ అవార్డులు హాస్య పాత్రలో ఉత్తమ నటుడు స్త్రీ నామినేటెడ్
2020 ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డులు ఉత్తమ సహాయ నటుడు (పురుషుడు) (డ్రామా సిరీస్) పాటల్ లోక్ నామినేటెడ్
2021 IWMBuzz డిజిటల్ అవార్డ్స్ సీజన్ 3 వెబ్ సిరీస్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రతికూల పాత్ర (పురుషుడు) పాటల్ లోక్ గెలుపు [8]
అభయ్ 2 గెలుపు [9]

మూలాలు[మార్చు]

  1. "Abhishek Banerjee on wearing the dual hats of actor and casting director and being 'Hathoda' Tyagi in Paatal Lok". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-05-16.
  2. "Karan Johar unveils teaser of Netflix anthology Ajeeb Daastaans which is set to premiere on April 16". Bollywood Hungama. 19 March 2021. Retrieved 19 March 2021.
  3. "Abhishek Banerjee bags a new role in Taapsee Pannu starrer Rashmi Rocket". Bollywood Hungama. 20 October 2020. Retrieved 7 December 2020.
  4. "Bollywood actor Abhishek Banerjee all set to make his Tollywood with the upcoming thriller 'Highway'" (in ఇంగ్లీష్). 6 August 2022. Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
  5. "Abhishek Banerjee Joins Kartik Aaryan, Janhvi Kapoor, Lakshya in Dostana 2". News18. IANS. 18 November 2019. Retrieved 12 December 2020.
  6. GHOSH, SUKTARA (27 December 2016). "Review: TVF Has Another Winner With 'Humorously Yours'". www.thequint.com. Archived from the original on 26 February 2018. Retrieved 6 July 2020.
  7. "Abhishek Banerjee on wearing the dual hats of actor and casting director and being 'Hathoda' Tyagi in Paatal Lok". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-05-16.
  8. "Full List of Winners – IWMBuzz Digital Awards Season 3". IWMBuzz. 2021-03-18. Retrieved 2021-06-16.
  9. "Full List of Winners – IWMBuzz Digital Awards Season 3". IWMBuzz. 2021-03-18. Retrieved 2021-06-16.