యామీ గౌత‌మ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యామీ గౌత‌మ్
Yami gautam audio release vicky donor.jpg
విక్కీడోనర్ చిత్ర గీతాల విడులదల సమయంలో యామీ గౌతం
జననం
యామీ గౌత‌మ్

(1988-11-28) November 28, 1988 (age 34)[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2008 – ఇప్పటివరకు

యామీ గౌత‌మ్ ఒక భారతీయ సినీ నటి. తెలుగుతో బాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ చిత్రాలలో నటించింది.

నేపధ్యము[మార్చు]

పంజాబ్ లోని చండీఘడ్ లో 1988 నవంబరు 28న జన్మించింది. మొదట పలు హిందీ టీవీ ధారావాహిలలో నటించింది. 2010 లో కన్నడ చిత్రం ఉల్లాస ఉత్సాహ లో నటించి సినీరంగ ప్రవేశం చేసింది. అలాగే 2012 లో హిందీ చిత్రం విక్కీ డోనర్ లో నటించి హిందీ చిత్రరంగ ప్రవేశం చేసింది. వీర్య దానంపై నిర్మింపబడిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

వివాహం[మార్చు]

యామీ గౌత‌మ్ వివాహం 4 జూన్ 2021న సినీ ర‌చయిత‌, ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ ధ‌ర్‌ ను వివాహమాడింది.[2]

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర భాష వివరాలు
2010 ఉల్లాస ఉత్సాహ మహాలక్ష్మి కన్నడ
2011 ఏక్ నూర్ రబీహ పంజాబీ
2011 నువ్విలా అర్చన తెలుగు
2012 విక్కీ డోనర్ ఆషిమా రాయ్ హిందీ
2012 హీరో గౌరీ మీనన్ మలయాళం
2013 హమారా బజాజ్ హిందీ నిర్మాణంలో ఉన్నది
2013 గౌరవం (2013 సినిమా) యామిని తమిళ్
తెలుగు
2013 కొరియర్ బాయ్ కళ్యాణ్ తెలుగు [3]
2013 అమన్ కీ ఆశా ఆశా హిందీ
2014 తమిళ్ సెల్వనుం తన్నియార్ అంజలుమ్ తమిళ్
2022 దాస్వి హిందీ

బయటి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Busy Birthday for Yami - IANS". Archived from the original on 2013-01-26. Retrieved 2013-04-06.
  2. TV9 Telugu (4 June 2021). "Yami Goutham: పెళ్లిపీటలెక్కిన మరో టాలీవుడ్ హీరోయిన్ .. ఆ దర్శకుడిని వివాహం చేసుకున్న యామీ గౌతమ్.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్.. - Yami gautam ties the knot with Uri director Aditya Dhar in 'intimate wedding photos shares in social media". TV9 Telugu. Archived from the original on 4 జూన్ 2021. Retrieved 4 June 2021.
  3. "Courier Boy Kalyan - IBNLive". Archived from the original on 2012-11-13. Retrieved 2013-04-06.