సురిలీ గౌతమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సురిలీ గౌతమ్
జననం (1990-04-03) 1990 ఏప్రిల్ 3 (వయసు 34)
లక్నో, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2008–ప్రస్తుతం
భార్య / భర్త
జస్రాజ్ సింగ్ భట్టి
(m. 2013)
[1]
బంధువులుయామీ గౌత‌మ్ (అక్క)[2]
జస్పాల్ భట్టి (మామ)
తండ్రిముఖేష్ గౌతమ్

సురిలీ గౌతమ్ భట్టి (జననం 1990 ఏప్రిల్ 3) ఒక భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి. ఆమె దర్శకుడు ముఖేష్ గౌతమ్ కుమార్తె, నటి యామీ గౌతమ్ చెల్లెలు.[3] ఆమె 2008లో మీట్ మిలా డి రబ్బా చిత్రంతో టెలివిజన్లోకి అడుగుపెట్టింది.[4] ఆ తరువాత, ఆమె పంజాబీ చిత్రం పవర్ కట్ తో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది.[5]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె సవితా భట్టి, దివంగత భారతీయ హాస్యనటుడు, వ్యంగ్య రచయిత జస్పాల్ భట్టి కుమారుడు జస్రాజ్ సింగ్ భట్టిని నవంబరు 2013లో చండీగఢ్‌లో వివాహం చేసుకుంది.[1] ఆమె వైపిఎస్ మొహాలి నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఎస్డి కళాశాల చండీగఢ్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె ముంబైలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మీడియా నుండి మీడియా అండ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ కూడా చేసింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

టెలివిజన్

[మార్చు]
  • 2008 మీట్ మిలా డి రబ్బా

సినిమా

[మార్చు]
  • 2012 పవర్ కట్
  • 2021 షావా ని గిర్ధారి లాల్
  • 2022 పోస్టుపోస్ట్

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Yami Gautam's sister to marry Jaspal Bhatti's son". The Times of India. 16 November 2013. Retrieved 28 May 2016.
  2. "Yami Gautam's sister to make her debut". Mid-day. 1 October 2012.
  3. "Jaspal Bhatti's son, actress Surilie in a critical condition". The Times of India. PTI. 25 October 2012. Retrieved 23 April 2024.
  4. "Brush with fame". The Tribune. 18 November 2008. Retrieved 23 April 2024.
  5. "Power Cut (2012) | Movie Review, Trailers, Music Videos, Songs, Wallpapers - Bollywood Hungama". Bollywood Hungama. 5 October 2012. Archived from the original on 5 October 2012.