ఏ థర్స్ డే
స్వరూపం
ఏ థర్స్ డే 2022లో హిందీలో విడుదలైన థ్రిల్లర్ సినిమా.[1] [2] ఆర్.ఎస్.వి.పి మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన సినిమాలో యామీ గౌతమ్, అతుల్ కులకర్ణి, నేహా ధూపియా, డింపుల్ కపాడియా, కరణ్వీర్ శర్మ నటించగా [3] [4] [5] డిస్నీ+ హాట్‌స్టార్‌లో 17 ఫిబ్రవరి 2022న స్ట్రీమింగ్ ప్రారంభమైంది. [6] [7]
నటీనటులు
[మార్చు]- యామీ గౌతమ్ - నైనా జైస్వాల్
- అతుల్ కులకర్ణి - జావేద్ ఖాన్
- నేహా ధూపియా - ఏసీపీ కేథరిన్ "కాథీ" అల్వారెజ్
- డింపుల్ కపాడియా - ప్రధాన మంత్రి మాయా రాజ్‌గురు
- కరణవీర్ శర్మ - రోహిత్ మిర్చందానీ (నైనాకు కాబోయే భర్త)
- మాయా సరావ్ - షాలిని గుహగా, నైనా విద్యార్థి యష్ తల్లిగా
- సుకేష్ ఆనంద్ - లోఖండే
- కళ్యాణి ములే - సావిత్రి (నైనా పనిమనిషి)
- బోలోరామ్ దాస్ - చరణ్ కుమార్, నైనా రేపిస్ట్, నిహారిక కుటుంబ డ్రైవర్
- శుభాంగి లట్కర్ - కుసుమ్ జైస్వాల్ (నైనా తల్లి)
- ఆది ఇరానీ - పోలీస్ కమిషనర్
- దివ్జ్యోత్ కౌర్ - రేణుకా దూబే
- మిక్కీ మఖిజా - రోహిత్ తండ్రి
- సంజీవ్ జోటాంగియా - మాల్కం
- సులగ్నా ఛటర్జీ - ఆకాష్ తల్లి
- భవిన్ హిరానీ - ఆకాష్ తండ్రి
- రాజ్ కుమార్ శర్మ - హోం మంత్రి
- అసిమ్ శర్మ
- హార్దికా శర్మ - నిహారిక (ప్లే స్కూల్ విద్యార్థిని)
మూలాలు
[మార్చు]- ↑ "Thursday trailer: Yami Gautam as a deadly kidnapper challenges PM Dimple Kapadia, Neha Dhupia is a pregnant cop". Hindustan Times. 10 February 2022. Archived from the original on 11 February 2022. Retrieved 11 February 2022.
- ↑ "A Thursday trailer: Yami Gautam takes 16 kids hostage in tense thriller". The Indian Express. 10 February 2022. Archived from the original on 11 February 2022. Retrieved 11 February 2022.
- ↑ "A Thursday teaser out. Yami Gautam's hostage drama to release on Disney+ Hotstar soon". India Today. 9 February 2022. Archived from the original on 9 February 2022. Retrieved 11 February 2022.
- ↑ "A Thursday teaser: Yami Gautam's scary stare sends chills down the spine, fan says 'oh bhai'. Watch". Hindustan Times. 9 February 2022. Archived from the original on 9 February 2022. Retrieved 11 February 2022.
- ↑ "Yami Gautam's grim look in A Thursday teaser is sure to send chills down your spine". Firstpost. 10 February 2022. Archived from the original on 11 February 2022. Retrieved 11 February 2022.
- ↑ "Yami Gautam to star in A Thursday, film to release on digital". Bollywood Hungama. 4 September 2021. Archived from the original on 11 February 2022. Retrieved 11 February 2022.
- ↑ "Yami Gautam as terrorist in A Thursday will hook you. Disney+ Hotstar film to release on Feb 17". India Today. 10 February 2022. Archived from the original on 10 February 2022. Retrieved 11 February 2022.